(నాశమును పొందినవారు).
పురుషార్ధా యోగ్యాన్ (పురుషార్ధములకు యోగ్యులుగానివారు).
స్వర్గావ వర్గ భ్రష్టాన్ (నీలకంఠవ్యాఖ్యా). (స్వర్గమునకు, మోక్షమునకు చెడినవారు).
“ఉ. దొరలయందు బుత్ర ధన ధాన్యములందు ననేక భంగులం
గూరిమిసేయు మర్త్యు దతి ఘోర వియోగ దుఃఖమగ్నుడై
నేరువుదక్కి చిక్కువడి నీతివివేకహీనుడై మనో
భారముతో గపోతగతి భంగి నిజంబుగబోవు నష్టమై“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 96)
నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధ్య స్వ విగతజ్వరః |
యేమతమిదం నిత్యమనుతుష్టం తి మానవాః |
శ్రద్ధవంతో (అ)నసూయంతో మిచ్యంతే తే (అ)పి కర్మభిః |
యేత్వే తదభ్యసూయం తో నాను తిష్టంతిమే మతం |
సర్వ జ్ఞానవిమూఢాం స్తాన్విద్ధి నష్టా న చేతనః ||” (శ్రీమధగవద్గీత - 3 - 30 to 32)
(భగవంతుడనైన నాయందు సధ్యాత్మ చేతస్సుగలవాడై సమస్తకర్మలను విడిచిపెట్టి, దేనియందును అనురాగ ము లేనివాడై, మమకారము లనివాడై తన విధిని అనుష్టించవలెను - శ్రద్ధతో, అసూయ లేనివాడై ఈ నేనుచెప్పినట్లు ఎల్లపుడునూ వర్తించినవాడు సమస్తమైన కర్మఫలములను అనుభవించడు - కర్మఫలమునుండి విముక్తు డగును - నేను చెప్పిన ప్రకారము ఇట్లు చేయనివారు భగవత్ జ్ఞానములేని వారైనందున నష్టపోవుదురు - నష్టపోయినవారగుదురు).
(nāśamunu poṃdinavāru).
puruṣārdhā yōgyān (puruṣārdhamulaku yōgyulugānivāru).
svargāva varga bhraṣṭān (nīlakaṃṭhavyākhyā). (svargamunaku, mōkṣamunaku ceḍinavāru).
“u. doralayaṃdu butra dhana dhānyamulaṃdu nanēka bhaṃgulaṃ
gūrimisēyu martyu dati ghōra viyōga duḥkhamagnuḍai
nēruvudakki cikkuvaḍi nītivivēkahīnuḍai manō
bhāramutō gapōtagati bhaṃgi nijaṃbugabōvu naṣṭamai”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 96)
nirāśīrnirmamō bhūtvā yuddhya sva vigatajvaraḥ |
yēmatamidaṃ nityamanutuṣṭaṃ ti mānavāḥ |
śraddhavaṃtō (a)nasūyaṃtō micyaṃtē tē (a)pi karmabhiḥ |
yētvē tadabhyasūyaṃ tō nānu tiṣṭaṃtimē mataṃ |
sarva jñānavimūḍhāṃ stānviddhi naṣṭā na cētanaḥ ||” (śrīmadhagavadgīta - 3 - 30 to 32)
(bhagavaṃtuḍanaina nāyaṃdu sadhyātma cētassugalavāḍai samastakarmalanu viḍicipeṭṭi, dēniyaṃdunu anurāga mu lēnivāḍai, mamakāramu lanivāḍai tana vidhini anuṣṭiṃcavalenu - śraddhatō, asūya lēnivāḍai ī nēnuceppinaṭlu ellapuḍunū vartiṃcinavāḍu samastamaina karmaphalamulanu anubhaviṃcaḍu - karmaphalamunuṃḍi vimuktu ḍagunu - nēnu ceppina prakāramu iṭlu cēyanivāru bhagavat jñānamulēni vārainaṃduna naṣṭapōvuduru - naṣṭapōyinavāraguduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.