(పరలోకములేదు, దానిని సాధించుటకానరాదు, ఉన్నదనుటకు సాక్ష్యములేదు - అను అభిప్రాయము గలవాడు).
(పరమాత్మయందు, శాస్త్రములందు నమ్మకము లేనివాడు. "ఇందులో ఏమి సారమున్నది; దానిలో ఏమిటున్నది? ఈశ్వరుని చూచినవారున్నారా? ఆత్మ అనునది కల్పితమాత్రము -" ఇటువంటి వాదముగలవారియొక్క శాస్త్రములను నిందించువారియొక్క సంగమువలన - కుతర్కము చేయువారి సంగమువలన, వారి చరిత్ర వినుటవలనను ఈశ్వరుని యందు అశ్రద్ధ కలుగును. అట్టి అశ్రద్ధవలన భగవంతుని పొందు సాధనము మరియొకటిలేదు - అందుచేత నాస్తిక్యులకు ఎల్లపుడు దూరముగా నుండవలెను).
(గురువు చెప్పిన వాక్యములందు, వేదాంతవాక్యములందు నమ్మకము లేని బుద్ధి కలవాడు).
నాస్తి పరలోకః ఇతి మతిః - (పరలోకములేదు అను అభిప్రాయము గలవాడు)
"యోనాస్తి బ్రహ్మ ఇతి మన్యతే న సర్వస్యైవ సన్మార్గస్య వర్ణామాశ్రమాది వ్యవస్థా లక్షణస్య అశ్రద్థ ధానతయా నాస్తిత్వం ప్రతి పద్యతే. బ్రహ్మ ప్రతి పత్యర్థత్వాత్ తస్య అతోనాస్తికస్సో అసన్ అసాధురుచ్యతౌ లోకేతద్విపరీతస్సన్ యో అస్తిబ్రహ్మ ఇతి భేద్వేద స తద్బ్రహ్మ ప్రతిపత్తి హేతుం సన్మార్గవర్ణాశ్రమాది వ్యవస్థాలక్షణ శ్రద్ధ దానతయా యథావత్ ప్రతిపద్యతే యస్మాత్ తతః తస్మాత్ సంతంసాధుమార్గస్థమేనం విదుః సాధవః తస్మా అస్తీత్యేవ బ్రహ్మ బ్రహ్మ ప్రతివత్తవ్యం".
(ఎవడు పరబ్రహ్మలేడు అని తలచునో వాడు వర్ణాశ్రమలక్షణములు మొదలగు సమస్త సన్మార్గలక్షణములందు శ్రద్ధలేకపోవుటచేత నాస్తికుడు దుర్మార్గుడు - సన్మార్గుడుకానివాడని చెప్పబడును - ఇందుకు విపరీతమైనవాడు - పరబ్రహ్మ కలడని తలచువాడు సన్మార్గములైన వర్ణాశ్రమధర్మములందు శ్రద్ధ చూపువాడు సన్మార్గుడు - మంచిమార్గమందు సంచరించువాడు).
(paralōkamulēdu, dānini sādhiṃcuṭakānarādu, unnadanuṭaku sākṣyamulēdu - anu abhiprāyamu galavāḍu).
(paramātmayaṃdu, śāstramulaṃdu nammakamu lēnivāḍu. "iṃdulō ēmi sāramunnadi; dānilō ēmiṭunnadi? īśvaruni cūcinavārunnārā? ātma anunadi kalpitamātramu -" iṭuvaṃṭi vādamugalavāriyokka śāstramulanu niṃdiṃcuvāriyokka saṃgamuvalana - kutarkamu cēyuvāri saṃgamuvalana, vāri caritra vinuṭavalananu īśvaruni yaṃdu aśraddha kalugunu. aṭṭi aśraddhavalana bhagavaṃtuni poṃdu sādhanamu mariyokaṭilēdu - aṃducēta nāstikyulaku ellapuḍu dūramugā nuṃḍavalenu).
(guruvu ceppina vākyamulaṃdu, vēdāṃtavākyamulaṃdu nammakamu lēni buddhi kalavāḍu).
nāsti paralōkaḥ iti matiḥ - (paralōkamulēdu anu abhiprāyamu galavāḍu)
"yōnāsti brahma iti manyatē na sarvasyaiva sanmārgasya varṇāmāśramādi vyavasthā lakṣaṇasya aśradtha dhānatayā nāstitvaṃ prati padyatē. brahma prati patyarthatvāt tasya atōnāstikassō asan asādhurucyatau lōkētadviparītassan yō astibrahma iti bhēdvēda sa tadbrahma pratipatti hētuṃ sanmārgavarṇāśramādi vyavasthālakṣaṇa śraddha dānatayā yathāvat pratipadyatē yasmāt tataḥ tasmāt saṃtaṃsādhumārgasthamēnaṃ viduḥ sādhavaḥ tasmā astītyēva brahma brahma prativattavyaṃ".
(evaḍu parabrahmalēḍu ani talacunō vāḍu varṇāśramalakṣaṇamulu modalagu samasta sanmārgalakṣaṇamulaṃdu śraddhalēkapōvuṭacēta nāstikuḍu durmārguḍu - sanmārguḍukānivāḍani ceppabaḍunu - iṃduku viparītamainavāḍu - parabrahma kalaḍani talacuvāḍu sanmārgamulaina varṇāśramadharmamulaṃdu śraddha cūpuvāḍu sanmārguḍu - maṃcimārgamaṃdu saṃcariṃcuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.