← Back to న · Booklets 21–30 (digitized file 3)

నవబ్రహ్మలు navabrahmalu

Original — తెలుగు

భృగుం పులస్త్యం పులహం క్రతుం అంగిరసం తథా |

మరీచిం దక్షమత్రించ వశిష్టం చైవమానసాన్ ||“.

(భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరసుడు, మరీచి, దక్షుడు, మంత్రి (గురుడు), వశిష్టుడు - ఈ తొమ్మండుగురు నవబ్రహ్మలు).

Transliteration

bhṛguṃ pulastyaṃ pulahaṃ kratuṃ aṃgirasaṃ tathā |

marīciṃ dakṣamatriṃca vaśiṣṭaṃ caivamānasān ||“.

(bhṛguvu, pulastyuḍu, pulahuḍu, kratuvu, aṃgirasuḍu, marīci, dakṣuḍu, maṃtri (guruḍu), vaśiṣṭuḍu - ī tommaṃḍuguru navabrahmalu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.