“మూలాధారాది షట్చక్రం, తాక్వాకాశ భూచక్ర భేదాత్ చక్రత్రయం ఆహృత్య నవచక్రం” (మండలబ్రాహ్మణోపనిషత్)
(1) అధారే బ్రహ్మచక్రం త్రిరావృత్తి భంగి మండలాకారం తత్రమూలకందే శక్తిః పావకాకారం ధ్యాయేత్ తత్రైవ కామరూప పీఠం, సర్వకామ ఫలప్రదం భవతి ఇత్యాధార చక్రం.
(2) ద్వితీయంస్వాధిష్టాన చక్రం షడ్దళం తన్మధ్యే పశ్చిమాభిముఖం లింగం ప్రవళాంకుర సవృశం ధ్యాయేత్ తత్రైవోడ్యాణ పీఠం జగదాకర్షణ సిద్ధితం భవతి
(3) తృతీయం నాభిచక్రం పంచావర్తం సర్వకుటిలాకారం, తన్మధ్యే కుండలినీం బాలార్క కోటి ప్రభాం తను మధ్యాం ధ్యాయేత్ - సామర్థ్య శక్తిః సర్వ సిద్ధి ప్రదా భవతి.
(4) మణి పూరక చక్రం హృదయచక్ర మథో ముఖం తన్మధ్యే జ్యోతిర్మయ లింగాకారం ధాయేత్ సైవహం సకళా సర్వప్రియా సర్వలోక వశ్యకరీ భవతి
(5) కంఠచక్రం చతురంగుళం తత్రనామే ఇడా చంద్రనాడీ, దక్షిణే పింగళా సూర్యనాడి, తన్మధ్యే సుషుమ్నాం స్వేతపరాం ధ్యాయేత్.
(6) తాలుచక్రం తత్రామృత ధారా ప్రవాహః, ఘటికాలింగం మూలచక్ర రంధ్రే రాజదంతావలంబినీ వివరం దశమ ద్వారం, తత్ర శూన్యం ధ్యాయేత్, చిత్తలయం భవతి
(7) సప్తమం భ్రూచక్రం అంగుష్టమాత్రం, తత్ర జ్ఞాననేత్రం దీపశిఖాకారం ధ్యాయేత్, తదేవ కపాలకందం వాక్సిద్థిదం భవతి
(8) అజ్ఞాచక్ర మష్ఠమం బ్రహ్మరంధ్రం నిర్వాణచక్రం, తత్రసూచికా గృహేతరం ధూమ్ర శిఖాకారం ధ్యాయేత్. తత్రజాలం ధరపీఠం మోక్షప్రదం భవతి. ఇతి పరబ్రహ్మచక్రం
(9) నమమాకాశచక్రం తత్ర షోడశదళ పద్మ మూర్ధ్వ ముఖం తన్మధ్య కర్ణికా త్రికూటాకారం, తన్మధ్యే ఊర్ధ్వ శక్తికాం పశ్యన్ ధ్యాయేత్. తత్రైవ పూర్ణగిరిపీఠం, సర్వేచ్ఛా సిద్ధిసాధనం భవతి” (సౌభాగ్యలక్ష్మ్యోపనిషత్).
(మూలాధార చక్రము మొదలగునవి ఆరు చక్రములు, మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము - ఈ ఆరున్నూ తాలువులోనున్న చక్రము, ఆకాశచక్రము, భూచక్రము అను ఈ మూడు కలిసి తొమ్మిది చక్రములు. వీటిలో మూలాధారచక్రములో మూలకందము (నాడుల శక్తికి మూలమైనది) లోనున్న శక్తి అగ్నిరూపముగా ధ్యానించవలెను. రెండవది స్వాధిష్టానచక్రము - ఆరుదళములు కలది అక్కడ ఉఢ్యాణ బంధముండును. దానిని ధ్యానించవలెను. మూడవది మణిపూరకచక్రము - నాభిచక్రము, నాడులకు కేంద్రమువలెనుండును, అనేక మెలికలుతిరిగియుండును - దానిమధ్య కుండలినీ శక్తి యున్నది, నాలుగవది హౄదయచక్రము - అనాహతము - అధోముఖముగనుండును. దానిలోనుండు జ్యోతిర్లింగమును ధ్యానించవలెను. అదియే హంసకళ, సమస్త లోకమును వశము చేసుకొనునది. అయిదవది కంఠమందుండు చక్రము - దానికి యడమ ప్రక్కను ఇడానాడి (చంద్రనాడి), కుడిప్రక్కను పింగళనాడి (సూర్యనాడి). ఆ రెండింటి మధ్యనున్న సుషుమ్నను ధ్యానించవలెను - ఆరవది తాళువమధ్యమందున్నది. దానిలోఅద్భుతధారా ప్రవాహముండును. అందులోని శూన్యమును ధ్యానించవలెను - చిత్తము లయమును పొందును - చిత్తవృత్తి లేకుండును. ఏడవది భ్రూచక్రము, అంగుష్టమాత్రముగనుండును. దీపశిఖవలె జ్ఞాననేత్రమచటనుండును. అదియే కపాల కందము వాక్సిద్ధినికలగచేయునది. ఎనిమిదవది ఆజ్ఞాచక్రము - దానిని ధ్యానించవలెను. బ్రహ్మరంధ్రము, జాలంధరపీఠము మోక్షమిచ్చునదికనుక పరబ్రహ్మచక్రము, తొమ్మిదవది ఆకాశచక్రము, పదహారు దళములు గలది, ఊర్ధ్వముఖము కలది. దాని మధ్యనున్న కర్ణికత్రి కూటాకారముగలది - దానిమధ్యలో ఊర్ధ్వ శక్తిని చూచుచు ధ్యానించవలెను. అక్కడే పూర్ణగిరి పీఠమున్నది - అన్నికోశములను నెఱ వేర్చునది).
“mūlādhārādi ṣaṭcakraṃ, tākvākāśa bhūcakra bhēdāt cakratrayaṃ āhṛtya navacakraṃ” (maṃḍalabrāhmaṇōpaniṣat)
(1) adhārē brahmacakraṃ trirāvṛtti bhaṃgi maṃḍalākāraṃ tatramūlakaṃdē śaktiḥ pāvakākāraṃ dhyāyēt tatraiva kāmarūpa pīṭhaṃ, sarvakāma phalapradaṃ bhavati ityādhāra cakraṃ.
(2) dvitīyaṃsvādhiṣṭāna cakraṃ ṣaḍdaḷaṃ tanmadhyē paścimābhimukhaṃ liṃgaṃ pravaḷāṃkura savṛśaṃ dhyāyēt tatraivōḍyāṇa pīṭhaṃ jagadākarṣaṇa siddhitaṃ bhavati
(3) tṛtīyaṃ nābhicakraṃ paṃcāvartaṃ sarvakuṭilākāraṃ, tanmadhyē kuṃḍalinīṃ bālārka kōṭi prabhāṃ tanu madhyāṃ dhyāyēt - sāmarthya śaktiḥ sarva siddhi pradā bhavati.
(4) maṇi pūraka cakraṃ hṛdayacakra mathō mukhaṃ tanmadhyē jyōtirmaya liṃgākāraṃ dhāyēt saivahaṃ sakaḷā sarvapriyā sarvalōka vaśyakarī bhavati
(5) kaṃṭhacakraṃ caturaṃguḷaṃ tatranāmē iḍā caṃdranāḍī, dakṣiṇē piṃgaḷā sūryanāḍi, tanmadhyē suṣumnāṃ svētaparāṃ dhyāyēt.
(6) tālucakraṃ tatrāmṛta dhārā pravāhaḥ, ghaṭikāliṃgaṃ mūlacakra raṃdhrē rājadaṃtāvalaṃbinī vivaraṃ daśama dvāraṃ, tatra śūnyaṃ dhyāyēt, cittalayaṃ bhavati
(7) saptamaṃ bhrūcakraṃ aṃguṣṭamātraṃ, tatra jñānanētraṃ dīpaśikhākāraṃ dhyāyēt, tadēva kapālakaṃdaṃ vāksidthidaṃ bhavati
(8) ajñācakra maṣṭhamaṃ brahmaraṃdhraṃ nirvāṇacakraṃ, tatrasūcikā gṛhētaraṃ dhūmra śikhākāraṃ dhyāyēt. tatrajālaṃ dharapīṭhaṃ mōkṣapradaṃ bhavati. iti parabrahmacakraṃ
(9) namamākāśacakraṃ tatra ṣōḍaśadaḷa padma mūrdhva mukhaṃ tanmadhya karṇikā trikūṭākāraṃ, tanmadhyē ūrdhva śaktikāṃ paśyan dhyāyēt. tatraiva pūrṇagiripīṭhaṃ, sarvēcchā siddhisādhanaṃ bhavati” (saubhāgyalakṣmyōpaniṣat).
(mūlādhāra cakramu modalagunavi āru cakramulu, mūlādhāramu, svādhiṣṭhānamu, maṇipūrakamu, anāhatamu, viśuddhamu, ājñācakramu - ī ārunnū tāluvulōnunna cakramu, ākāśacakramu, bhūcakramu anu ī mūḍu kalisi tommidi cakramulu. vīṭilō mūlādhāracakramulō mūlakaṃdamu (nāḍula śaktiki mūlamainadi) lōnunna śakti agnirūpamugā dhyāniṃcavalenu. reṃḍavadi svādhiṣṭānacakramu - ārudaḷamulu kaladi akkaḍa uḍhyāṇa baṃdhamuṃḍunu. dānini dhyāniṃcavalenu. mūḍavadi maṇipūrakacakramu - nābhicakramu, nāḍulaku kēṃdramuvalenuṃḍunu, anēka melikalutirigiyuṃḍunu - dānimadhya kuṃḍalinī śakti yunnadi, nālugavadi hṝdayacakramu - anāhatamu - adhōmukhamuganuṃḍunu. dānilōnuṃḍu jyōtirliṃgamunu dhyāniṃcavalenu. adiyē haṃsakaḷa, samasta lōkamunu vaśamu cēsukonunadi. ayidavadi kaṃṭhamaṃduṃḍu cakramu - dāniki yaḍama prakkanu iḍānāḍi (caṃdranāḍi), kuḍiprakkanu piṃgaḷanāḍi (sūryanāḍi). ā reṃḍiṃṭi madhyanunna suṣumnanu dhyāniṃcavalenu - āravadi tāḷuvamadhyamaṃdunnadi. dānilōadbhutadhārā pravāhamuṃḍunu. aṃdulōni śūnyamunu dhyāniṃcavalenu - cittamu layamunu poṃdunu - cittavṛtti lēkuṃḍunu. ēḍavadi bhrūcakramu, aṃguṣṭamātramuganuṃḍunu. dīpaśikhavale jñānanētramacaṭanuṃḍunu. adiyē kapāla kaṃdamu vāksiddhinikalagacēyunadi. enimidavadi ājñācakramu - dānini dhyāniṃcavalenu. brahmaraṃdhramu, jālaṃdharapīṭhamu mōkṣamiccunadikanuka parabrahmacakramu, tommidavadi ākāśacakramu, padahāru daḷamulu galadi, ūrdhvamukhamu kaladi. dāni madhyanunna karṇikatri kūṭākāramugaladi - dānimadhyalō ūrdhva śaktini cūcucu dhyāniṃcavalenu. akkaḍē pūrṇagiri pīṭhamunnadi - annikōśamulanu neṟa vērcunadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.