← Back to న · Booklets 21–30 (digitized file 3)

నవనిధులు navanidhulu

Original — తెలుగు
  1. “మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకరకచ్ఛ పౌ |

ముకుంద, కుందనీలాశ్చ ఖర్వశ్చ నిధయోనవ ||”

(మహాపద్మము, పద్మము, మకరము, శంఖము, కచ్ఛపము, ముకుందము, కుందము, నీలము, వరము అనునవి నవ నిధులు).

Transliteration
  1. “mahāpadmaśca padmaśca śaṃkhō makarakaccha pau |

mukuṃda, kuṃdanīlāśca kharvaśca nidhayōnava ||”

(mahāpadmamu, padmamu, makaramu, śaṃkhamu, kacchapamu, mukuṃdamu, kuṃdamu, nīlamu, varamu anunavi nava nidhulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.