← Back to న · Booklets 21–30 (digitized file 3)

నవరంధ్రములు navaraṃdhramulu

Original — తెలుగు

నాసానయన కర్ణానాం ద్వే ద్వేరంధ్రే ప్రకీర్తితే |

మోహనాపాన వక్త్రణామేకైకం రంధ్రముచ్యతే |

నవఛిధ్రాణి తాన్యేవ ప్రాణస్యాయతనా నిచ ||“. (చికిత్సాసార సంగ్రహము)

(ముక్కు, కన్ను, చెవులు, - వీటిలో ఒక్కొక్కదానికి రండేసి రంధ్రములు నోరు, వాయువు, ఉపస్థు కలిసి 9 రంధ్రములు - ఇవియే ప్రాణముండుచోట్లు),

Transliteration

nāsānayana karṇānāṃ dvē dvēraṃdhrē prakīrtitē |

mōhanāpāna vaktraṇāmēkaikaṃ raṃdhramucyatē |

navachidhrāṇi tānyēva prāṇasyāyatanā nica ||“. (cikitsāsāra saṃgrahamu)

(mukku, kannu, cevulu, - vīṭilō okkokkadāniki raṃḍēsi raṃdhramulu nōru, vāyuvu, upasthu kalisi 9 raṃdhramulu - iviyē prāṇamuṃḍucōṭlu),

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.