“వామా, జ్యేష్టా, రౌద్రీ, అంబికా, పశ్యంతీ, ఇచ్ఛా, జ్ఞాన, క్రియా, శాంతా” - “వామానామ స్వాంత స్థిత ప్రపంచ వమనా ద్విశ్వ జననీ శక్తిః - జ్యేష్టనామ సర్వమంగళకారిణీ శక్తిః - రౌద్రీనామ సర్వరోగ విద్రావిణీ, సమస్తేష్ట ఫలదాయినీ శక్తిః - అంబికానామ సర్వాతిశాయి పరిపూర్ణరూప స్వాత్మస్ఫురణావలోకన చతురా శక్తిః. ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తయస్తు పశ్యతీ మధ్యమా, వైఖరీరూపా ఏవ. శాంతానామ నిరన్శ చిద్రూపా ఇతి మంతవ్యం.”
(తనలోనున్న ప్రపంచమును పైకి వదలినందున ప్రపంచమునకు తల్లియగు శక్తి వామాశక్తి. సమస్తమైన మంగళములు ఆకారముగాగలది జ్యేష్టాశక్తి. సమస్తరోగములను పోగొట్టునది రౌద్రీశక్తి. సమస్తమైన కోరికలను ఇచ్చునది, అన్నింటినీ మించియున్నది, పూర్ణమైన రూపముగలది అంబికాశక్తి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి, క్రియాశక్తి అనునవి పశ్యతీ, మధ్యమా, వైఖరీ అను శక్తులే. విభాగములులేని - అంశలు లేని -
చైతన్యమే రూపముగాగలది శాంతా శక్తి).
“vāmā, jyēṣṭā, raudrī, aṃbikā, paśyaṃtī, icchā, jñāna, kriyā, śāṃtā” - “vāmānāma svāṃta sthita prapaṃca vamanā dviśva jananī śaktiḥ - jyēṣṭanāma sarvamaṃgaḷakāriṇī śaktiḥ - raudrīnāma sarvarōga vidrāviṇī, samastēṣṭa phaladāyinī śaktiḥ - aṃbikānāma sarvātiśāyi paripūrṇarūpa svātmasphuraṇāvalōkana caturā śaktiḥ. icchā jñāna kriyā śaktayastu paśyatī madhyamā, vaikharīrūpā ēva. śāṃtānāma niranśa cidrūpā iti maṃtavyaṃ.”
(tanalōnunna prapaṃcamunu paiki vadalinaṃduna prapaṃcamunaku talliyagu śakti vāmāśakti. samastamaina maṃgaḷamulu ākāramugāgaladi jyēṣṭāśakti. samastarōgamulanu pōgoṭṭunadi raudrīśakti. samastamaina kōrikalanu iccunadi, anniṃṭinī miṃciyunnadi, pūrṇamaina rūpamugaladi aṃbikāśakti. icchāśakti jñānaśakti, kriyāśakti anunavi paśyatī, madhyamā, vaikharī anu śaktulē. vibhāgamululēni - aṃśalu lēni -
caitanyamē rūpamugāgaladi śāṃtā śakti).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.