అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం |
ఇతి పుం సార్పితే విష్ణౌ భక్తిశ్చేన్నవ లక్షణా |
క్రియతే భగవత్యదా తన్మన్యే ధతముత్తమం ||“. (శ్రీమద్భాగవతము - 5 - 23, 24)
(శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము - ఇట్లు ఈ తొమ్మిది లక్షణములుగల భక్తిని భగవంతుని గుఱించి చేసిన పురుషుడు ధీమంతులలో - బుద్ధిమంతులలో ఉత్తముడు).
నముల్ సేవయు నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీతొమ్మిదిభక్తిమార్గముల సర్వాత్మన్ హరిన్నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 -167).
arcanaṃ, vaṃdanaṃ, dāsyaṃ, sakhyaṃ ātmanivēdanaṃ |
iti puṃ sārpitē viṣṇau bhaktiścēnnava lakṣaṇā |
kriyatē bhagavatyadā tanmanyē dhatamuttamaṃ ||“. (śrīmadbhāgavatamu - 5 - 23, 24)
(śravaṇamu, kīrtanamu, smaraṇamu, pādasēvanamu, arcanamu, vaṃdanamu, dāsyamu, sakhyamu, ātmanivēdanamu - iṭlu ī tommidi lakṣaṇamulugala bhaktini bhagavaṃtuni guṟiṃci cēsina puruṣuḍu dhīmaṃtulalō - buddhimaṃtulalō uttamuḍu).
namul sēvayu nātmalō neṟukayun, saṃkīrtanal, ciṃtanaṃ
banu nītommidibhaktimārgamula sarvātman harinnammi sa
jjanuḍai yuṃḍuṭa bhadramaṃcu dalatun satyaṃbu daityōttamā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 -167).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.