← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిభృతాత్మా nibhṛtātmā

Original — తెలుగు
  1. నిశ్చల చిత్తః, నియమితాంతః కరణ్ అః ఇత్యర్థః.

(చలించని మనస్సు కలవాడు, స్వాధీనం చేసుకోబడిన అంతఃకరణము గలవాడు).

  1. క్షయవృద్ధిశూన్యః - అవాప్త సమస్త కామః.(వృద్ధి క్షయములు లేనివాడు - సమస్త కోరికలు తీరినవాడు).
Transliteration
  1. niścala cittaḥ, niyamitāṃtaḥ karaṇ aḥ ityarthaḥ.

(caliṃcani manassu kalavāḍu, svādhīnaṃ cēsukōbaḍina aṃtaḥkaraṇamu galavāḍu).

  1. kṣayavṛddhiśūnyaḥ - avāpta samasta kāmaḥ.(vṛddhi kṣayamulu lēnivāḍu - samasta kōrikalu tīrinavāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.