← Back to న · Booklets 21–30 (digitized file 3)

నీచాః nīcāḥ

Original — తెలుగు
  1. అధములు, మూర్ఖులు.

  2. హీనజాతీయాః (హీనజాతికి చెందినవారు).

  3. కుల శీల విద్యా కళాదిభిః హీనాః.

(కులము, శీలము, విద్య, కళలు మొదలగునవి లేకుండుటచేత హీనులు).

  1. సద్గుణ సత్కులోత్పత్యాది హీనాః. (మంచిగుణము, మంచికులము గలవారినుండి పుట్టనివారు).
Transliteration
  1. adhamulu, mūrkhulu.

  2. hīnajātīyāḥ (hīnajātiki ceṃdinavāru).

  3. kula śīla vidyā kaḷādibhiḥ hīnāḥ.

(kulamu, śīlamu, vidya, kaḷalu modalagunavi lēkuṃḍuṭacēta hīnulu).

  1. sadguṇa satkulōtpatyādi hīnāḥ. (maṃciguṇamu, maṃcikulamu galavārinuṃḍi puṭṭanivāru).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.