← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిధానం nidhānaṃ

Original — తెలుగు
  1. నిధీయతే అస్మిన్ జగత్సర్వం మహాప్రళయాదౌ ఇతి నిధానం - లయస్థానం.

(ప్రళయకాలమందు జగత్తు అంతయు లీనమగుస్థానము - లయస్థానము - భగవంతుడు).

  1. నిధీయతే అస్మిన్ ఇతి నిధానం - కార్యావసానే అవతారాణాం ప్రవేశస్థాన మిత్యర్థః.

(అవతారకార్యములు ముగిసిన పిమ్మట అవతారమూర్తి ప్రవేశించుస్థానము).

  1. సంహారకాలే ప్రకృత్యా జగత్ అత్ర నిధీయతే ఇతి నిధానం - ప్రధమం ప్రకృతిం యాంతి, పశ్చాత్ తత్రనిధీయంతే ఇత్యర్ధః.

(సంహారకాలమందు - ప్రళయకాలమందు - ప్రకృతితోకూడ జగత్తు దీనిలో లయమగునది).

  1. నిధిః, వసతిస్థానం, అధారభూతం; ఆశ్రయభూతం. (నివసించుటకు స్థానమైనది; ఆశ్రయము; ఆధారము).

  2. (నిధి, గని, రాశి, పద్మము మొదలగునవి నిధులు).

  3. నిక్షేపం, కాలాంతరోపభోగ్యం ప్రాణినాం -

(ఇంకొక కాలమందు ప్రాణులకు భోగించతగిన వస్తువులకు ఆధారమైనవి - కాలాంతరోపభోగార్హవస్త్వాధారో నిదానకం; నిధిర్వా పద్మం శంఖాదిః - - - " (గీతాభావప్రకాశము - 9 -127)

  1. "నిధానం బీజమవ్యయం" (శ్రీమద్భగవద్గీత - 9 -18)

(ప్రపంచమంతటికి నిధానము - అవ్యయుడైన భగవంతుడు).

"త్వమస్య విస్వస్య పరం నిధానం" (శ్రీమద్భగవద్గీత - 4 - 38)

(ఈ ప్రపంచమునకు పరమలయస్థానము అయిన భగవంతుడు).

  1. "పురుషార్థ రూపేణ నిధీయతే ఇతి నిధానం".

(భక్తులకు పరమపురుషార్థరూపమైన మోక్షస్థానము కనుక దానియందు - ఆ పరమపదమగు వైకుంఠమను భగవంతుని యందు లీనమగుదురు కనుక భక్తులకు నిధానమైనవాడు - భగవంతుడు).

Transliteration
  1. nidhīyatē asmin jagatsarvaṃ mahāpraḷayādau iti nidhānaṃ - layasthānaṃ.

(praḷayakālamaṃdu jagattu aṃtayu līnamagusthānamu - layasthānamu - bhagavaṃtuḍu).

  1. nidhīyatē asmin iti nidhānaṃ - kāryāvasānē avatārāṇāṃ pravēśasthāna mityarthaḥ.

(avatārakāryamulu mugisina pimmaṭa avatāramūrti pravēśiṃcusthānamu).

  1. saṃhārakālē prakṛtyā jagat atra nidhīyatē iti nidhānaṃ - pradhamaṃ prakṛtiṃ yāṃti, paścāt tatranidhīyaṃtē ityardhaḥ.

(saṃhārakālamaṃdu - praḷayakālamaṃdu - prakṛtitōkūḍa jagattu dīnilō layamagunadi).

  1. nidhiḥ, vasatisthānaṃ, adhārabhūtaṃ; āśrayabhūtaṃ. (nivasiṃcuṭaku sthānamainadi; āśrayamu; ādhāramu).

  2. (nidhi, gani, rāśi, padmamu modalagunavi nidhulu).

  3. nikṣēpaṃ, kālāṃtarōpabhōgyaṃ prāṇināṃ -

(iṃkoka kālamaṃdu prāṇulaku bhōgiṃcatagina vastuvulaku ādhāramainavi - kālāṃtarōpabhōgārhavastvādhārō nidānakaṃ; nidhirvā padmaṃ śaṃkhādiḥ - - - " (gītābhāvaprakāśamu - 9 -127)

  1. "nidhānaṃ bījamavyayaṃ" (śrīmadbhagavadgīta - 9 -18)

(prapaṃcamaṃtaṭiki nidhānamu - avyayuḍaina bhagavaṃtuḍu).

"tvamasya visvasya paraṃ nidhānaṃ" (śrīmadbhagavadgīta - 4 - 38)

(ī prapaṃcamunaku paramalayasthānamu ayina bhagavaṃtuḍu).

  1. "puruṣārtha rūpēṇa nidhīyatē iti nidhānaṃ".

(bhaktulaku paramapuruṣārtharūpamaina mōkṣasthānamu kanuka dāniyaṃdu - ā paramapadamagu vaikuṃṭhamanu bhagavaṃtuni yaṃdu līnamaguduru kanuka bhaktulaku nidhānamainavāḍu - bhagavaṃtuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.