← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిధిః nidhiḥ

Original — తెలుగు
  1. ప్రలయకాలే అస్మిన్ సర్వం నిధీయతే ఇతి నిధిః -

(ప్రలయకాలమందు అన్నియు లయమగు స్థానము, లీనమగుస్థానము).

  1. నిధీయతే ఇతి నిధిః, నిక్షేపః - (నిధి నిక్షేపము దాచి ఉంచినది; పాతిపెట్టబడి ఉంచినది; పాతర).
Transliteration
  1. pralayakālē asmin sarvaṃ nidhīyatē iti nidhiḥ -

(pralayakālamaṃdu anniyu layamagu sthānamu, līnamagusthānamu).

  1. nidhīyatē iti nidhiḥ, nikṣēpaḥ - (nidhi nikṣēpamu dāci uṃcinadi; pātipeṭṭabaḍi uṃcinadi; pātara).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.