← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిద్రా nidrā

Original — తెలుగు
  1. "అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా" (పతంజలి యోగసూత్రములు - 1 - 10)

(భావరహితమైన చిత్తవృత్తి).

  1. "చిత్తభ్రాంతి - చేతనః విషయేషు భ్రమణాభావం"

(మనోభ్రాంతి - మనస్సు విషయములందు తగులకుండుట).

  1. తామసీవృత్తి - (తమోగుణము యొక్క వ్యాపారము)

  2. "పురుషస్య ఇంద్రియప్రవర్తన శ్రాంత్యా సర్వేంద్రియ ప్రవర్తనోపరతిః నిద్రా" (శ్రీమాన్ రామానుజః)

(పురుషుని ఇంద్రియ ప్రవర్తనము శాంతిపొందుటవలన వాటి ప్రవర్తనమును మించియుండుట - వాటి కార్యములనుండి విరమించుట).

  1. "యామ ద్వయం శయానస్తు బ్రహ్మభూయాయ కల్పతే"

(రెండు యామములు నిద్రపోవువాడు బ్రహ్మజ్ఞానము కలవాడగును).

  1. "అకాలే అతిప్రసంగాచ్చ నచ నిద్రా నిషేవితా"-

(కాలముగాని కాలమందు - పగలు, సంధ్యాకాలమందు, అతిప్రసంగమువలన నిద్రపోకూడదు).

Transliteration
  1. "abhāva pratyayālaṃbanā vṛttirnidrā" (pataṃjali yōgasūtramulu - 1 - 10)

(bhāvarahitamaina cittavṛtti).

  1. "cittabhrāṃti - cētanaḥ viṣayēṣu bhramaṇābhāvaṃ"

(manōbhrāṃti - manassu viṣayamulaṃdu tagulakuṃḍuṭa).

  1. tāmasīvṛtti - (tamōguṇamu yokka vyāpāramu)

  2. "puruṣasya iṃdriyapravartana śrāṃtyā sarvēṃdriya pravartanōparatiḥ nidrā" (śrīmān rāmānujaḥ)

(puruṣuni iṃdriya pravartanamu śāṃtipoṃduṭavalana vāṭi pravartanamunu miṃciyuṃḍuṭa - vāṭi kāryamulanuṃḍi viramiṃcuṭa).

  1. "yāma dvayaṃ śayānastu brahmabhūyāya kalpatē"

(reṃḍu yāmamulu nidrapōvuvāḍu brahmajñānamu kalavāḍagunu).

  1. "akālē atiprasaṃgācca naca nidrā niṣēvitā"-

(kālamugāni kālamaṃdu - pagalu, saṃdhyākālamaṃdu, atiprasaṃgamuvalana nidrapōkūḍadu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.