బ్రహ్మానందము - ప్రపంచములో అనుభవములోనున్న సుఖములు విషయములకు సంబంధించినవి - విషయములు నిత్యములుకావు కనుక వాటివలన కలుగు సుఖములుకూడ అనిత్యములే - (చూడుము :- ' నిజానందము ').
brahmānaṃdamu - prapaṃcamulō anubhavamulōnunna sukhamulu viṣayamulaku saṃbaṃdhiṃcinavi - viṣayamulu nityamulukāvu kanuka vāṭivalana kalugu sukhamulukūḍa anityamulē - (cūḍumu :- ' nijānaṃdamu ').
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.