← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరాధారుడు nirādhāruḍu

Original — తెలుగు

దీపమునకు వత్తి, తైలము ఆధారము; అగ్నికి కఋఋఅలు ఆధారము, జీవునకు శరీరము ఆధారము; ఇట్లే ప్రపంచమంతకును పరబ్రహ్మ ఆధారము - కాని, పరబ్రహ్మకు మఱియొక వస్తువు ఆధారముగాలేదు - అందుచేత పరబ్రహ్మ నిరాధారుడు - ఆధారములేనివాడు).

Transliteration

dīpamunaku vatti, tailamu ādhāramu; agniki kaṛṛalu ādhāramu, jīvunaku śarīramu ādhāramu; iṭlē prapaṃcamaṃtakunu parabrahma ādhāramu - kāni, parabrahmaku maṟiyoka vastuvu ādhāramugālēdu - aṃducēta parabrahma nirādhāruḍu - ādhāramulēnivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.