(అగ్నిహోత్రమును వదలినవాడు - అగ్నిహోత్రమునకు సంబంధించిన కర్మలను వదలినవాడు - వైదిక ధర్మానుసారముగ ప్రతిగృహమందు ఉంచవలసిన త్రేతాగ్నులను వదలివేసినవాడు).
"యోషావా అగ్ని గౌతమ" (బృహదారణ్యకోపనిషత్)
(అగ్ని యనగా స్త్రీ - పంచాగ్నులలో నొకటి - నిరగ్ని యనగా స్త్రీ లేనివాడు, భార్య లేనివాడు, భార్యనువదలినవాడు).
"సన్యాసికి నియతముగా నాత్మారోపనే విధి కావున ఊర్ధ్వ రేతస్కాశ్రమములకు నగ్నిహోత్రములేదు అందుచేతసన్యాసి నిరగ్ని".
"అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతియః |
స సన్యాసీ చ యోగీ చ నిరగ్నిర్న చ క్రియః " (శ్రీమద్భగవద్గీత - 6 - 1)
(కర్మఫలమును ఆశించక, శాస్త్రములో ఇది చేయవలసిన పని అని చెప్పబడినదానిని చేయువాడు సన్యాసి, కర్మయోగి, అంతేగాని, ఊరక ఏ పని చేయనివాడు , అగ్నిహోత్రము వదలివేసినవాడు సన్యాసి కాడు, యోగికాడు).
(agnihōtramunu vadalinavāḍu - agnihōtramunaku saṃbaṃdhiṃcina karmalanu vadalinavāḍu - vaidika dharmānusāramuga pratigṛhamaṃdu uṃcavalasina trētāgnulanu vadalivēsinavāḍu).
"yōṣāvā agni gautama" (bṛhadāraṇyakōpaniṣat)
(agni yanagā strī - paṃcāgnulalō nokaṭi - niragni yanagā strī lēnivāḍu, bhārya lēnivāḍu, bhāryanuvadalinavāḍu).
"sanyāsiki niyatamugā nātmārōpanē vidhi kāvuna ūrdhva rētaskāśramamulaku nagnihōtramulēdu aṃducētasanyāsi niragni".
"anāśritaḥ karma phalaṃ kāryaṃ karma karōtiyaḥ |
sa sanyāsī ca yōgī ca niragnirna ca kriyaḥ " (śrīmadbhagavadgīta - 6 - 1)
(karmaphalamunu āśiṃcaka, śāstramulō idi cēyavalasina pani ani ceppabaḍinadānini cēyuvāḍu sanyāsi, karmayōgi, aṃtēgāni, ūraka ē pani cēyanivāḍu , agnihōtramu vadalivēsinavāḍu sanyāsi kāḍu, yōgikāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.