← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరహం క్రియః nirahaṃ kriyaḥ

Original — తెలుగు

దేహాత్మాభిమాన రహితః.

(దేహమే ఆత్మ అను అభిమానము లేనివాడు) (సాత్వికాహంకారము, రాజసాహంకారము, తామసాహంకారము అను మూడు విధముల అహంకారము లేనివాడు).

Transliteration

dēhātmābhimāna rahitaḥ.

(dēhamē ātma anu abhimānamu lēnivāḍu) (sātvikāhaṃkāramu, rājasāhaṃkāramu, tāmasāhaṃkāramu anu mūḍu vidhamula ahaṃkāramu lēnivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.