← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరహంకారః nirahaṃkāraḥ

Original — తెలుగు
  1. అహంకార శూన్యః, అహంకార రహితః, నిర్గతాహం పత్యయః - (అహంకారము లేనివాడు).

  2. దేహాదిషు అహంకారాది రహితః, దేహాత్మాభిమాన రహితః.

(దేహము మొదలగు వాటియందు అహంకారము లేనివాడు, నేను అను అభిమానము లేనివాడు - దేహమే ఆత్మ, అది నేనే యను అభిమానము లేనివాడు).

  1. ఆత్మని దెహే ఆత్మాభిమాన రహితః.

(దేహమందు ఆత్మయను అభిమానము లేనివాడు).

  1. శరీరత్రయే అహంకారో యస్మాన్నిర్గతః స నిరహంకారః.

(స్థూల శరీరమందు నేను అను అహంకారము తామసము, సూక్ష్మ శరీరమందు కలుగు నహంకారము రాజసము, కారణ శరీరమందు కలుగు నహంకారము సాత్వికము - ఈ మూడు విధములైన అహంకారము లేనివాడు).

  1. "అద్వైతాత్మాన భోధేన నిష్కాంతో (అ)హం కృ తేర్మలాత్ |" (గీతాభావ ప్రకాశము - 10 - 107)

(ఆత్మయనునది ఒకటే, ఆత్మకంటె వేరైన వస్తువేలేదు - అను జ్ఞానము కలిగియుండుటవలన కలుగు దోషము పోయినవాడు).

  1. అహంకారోహి సర్వానర్ధనిదానం.

(అహంకారము అన్ని అనర్ధములకు కారణము).

  1. అణుకువ గలవాడు.
Transliteration
  1. ahaṃkāra śūnyaḥ, ahaṃkāra rahitaḥ, nirgatāhaṃ patyayaḥ - (ahaṃkāramu lēnivāḍu).

  2. dēhādiṣu ahaṃkārādi rahitaḥ, dēhātmābhimāna rahitaḥ.

(dēhamu modalagu vāṭiyaṃdu ahaṃkāramu lēnivāḍu, nēnu anu abhimānamu lēnivāḍu - dēhamē ātma, adi nēnē yanu abhimānamu lēnivāḍu).

  1. ātmani dehē ātmābhimāna rahitaḥ.

(dēhamaṃdu ātmayanu abhimānamu lēnivāḍu).

  1. śarīratrayē ahaṃkārō yasmānnirgataḥ sa nirahaṃkāraḥ.

(sthūla śarīramaṃdu nēnu anu ahaṃkāramu tāmasamu, sūkṣma śarīramaṃdu kalugu nahaṃkāramu rājasamu, kāraṇa śarīramaṃdu kalugu nahaṃkāramu sātvikamu - ī mūḍu vidhamulaina ahaṃkāramu lēnivāḍu).

  1. "advaitātmāna bhōdhēna niṣkāṃtō (a)haṃ kṛ tērmalāt |" (gītābhāva prakāśamu - 10 - 107)

(ātmayanunadi okaṭē, ātmakaṃṭe vēraina vastuvēlēdu - anu jñānamu kaligiyuṃḍuṭavalana kalugu dōṣamu pōyinavāḍu).

  1. ahaṃkārōhi sarvānardhanidānaṃ.

(ahaṃkāramu anni anardhamulaku kāraṇamu).

  1. aṇukuva galavāḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.