← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరాలంబం nirālaṃbaṃ

Original — తెలుగు
  1. నిర్విషయం - (విషయములు లేనిది, ఆధారము లేనిది; పట్టు లేనిది; ఇంకొకదానిమీద ఆధారపడి యుండనిది; స్వతంత్రమైనది).

  2. "యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం |

తతస్తతో నియమ్యై తదాత్మన్యేవవశం న యేత్||". (శ్రీమద్భగవద్గీత - 6 - 26)

(ఎక్కడెక్కడికి మనోవృత్తులు బైటికి పరుగెత్తుచుండునో అక్కడక్కడనుండి వానిని మరలించి త్న వశమందుంచుకొని ఆత్మయందు లీనము చేయుట, ఆత్మయందుంచుట నిరాలంబ ధ్యానము).

Transliteration
  1. nirviṣayaṃ - (viṣayamulu lēnidi, ādhāramu lēnidi; paṭṭu lēnidi; iṃkokadānimīda ādhārapaḍi yuṃḍanidi; svataṃtramainadi).

  2. "yatō yatō niścarati manaścaṃcalamasthiraṃ |

tatastatō niyamyai tadātmanyēvavaśaṃ na yēt||". (śrīmadbhagavadgīta - 6 - 26)

(ekkaḍekkaḍiki manōvṛttulu baiṭiki parugettucuṃḍunō akkaḍakkaḍanuṃḍi vānini maraliṃci tna vaśamaṃduṃcukoni ātmayaṃdu līnamu cēyuṭa, ātmayaṃduṃcuṭa nirālaṃba dhyānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.