(రోగములేకుండుట, రోగము లేనిది, ఆరోగ్యముగా నుండుట; ఆరోగ్యముగా నుండునది).
(జన్మము, రోగము లేనివాడగుటచేత భగవంతుడు నిరామయుడు, జన్మమువలన కలుగు రోగము లేనివాడు)
తదేవామయం ద్రవ్యం న పునాతి చికిత్సితం ||". (శ్రీమద్భాగవతం - 1- 5 - 34)
(ఏ ద్రవ్యంబువలన నే రోగంబు జనియించె నా ద్రవ్యం బా రోగంబు మానుప నేరదు, ద్రవ్యాంతరంబులచేతనైన చికిత్సితంబు మానుపనోపు".
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - 73)
(rōgamulēkuṃḍuṭa, rōgamu lēnidi, ārōgyamugā nuṃḍuṭa; ārōgyamugā nuṃḍunadi).
(janmamu, rōgamu lēnivāḍaguṭacēta bhagavaṃtuḍu nirāmayuḍu, janmamuvalana kalugu rōgamu lēnivāḍu)
tadēvāmayaṃ dravyaṃ na punāti cikitsitaṃ ||". (śrīmadbhāgavataṃ - 1- 5 - 34)
(ē dravyaṃbuvalana nē rōgaṃbu janiyiṃce nā dravyaṃ bā rōgaṃbu mānupa nēradu, dravyāṃtaraṃbulacētanaina cikitsitaṃbu mānupanōpu".
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - 73)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.