← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరర్ధకము nirardhakamu

Original — తెలుగు
  1. నిష్ఫలం, ప్రయోజన నిష్పత్తి రహితం. (ఫలము లేనిది, ఉపయోగము లేనిది, పనికిమాలినది).

  2. "నారయణ కథల నెయ్యే ధర్మంబులు దిగులుపడనివి నిరర్థకంబులు - - - తత్వ జిజ్ఞాసగల జీవునకు గర్మంబుచేత నెయ్యది సుప్రసిద్ధం బది నిరర్థకంబు" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 1 - 21)

  3. "శీలము లేని యాడుది, కన్నులు లేని ప్రాణి, కర్మహీనుడగు విప్రుడు, ఆవులేని ఇల్లు, శాంతము లేని చదువు, నీళ్ళు లేని ఏరు, పురుషుడు లేని స్త్రీ - ఇవి నిరర్థకములు - నిష్ప్రయోజనములు, నిరుపయోగములు".

Transliteration
  1. niṣphalaṃ, prayōjana niṣpatti rahitaṃ. (phalamu lēnidi, upayōgamu lēnidi, panikimālinadi).

  2. "nārayaṇa kathala neyyē dharmaṃbulu digulupaḍanivi nirarthakaṃbulu - - - tatva jijñāsagala jīvunaku garmaṃbucēta neyyadi suprasiddhaṃ badi nirarthakaṃbu" (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 1 - 21)

  3. "śīlamu lēni yāḍudi, kannulu lēni prāṇi, karmahīnuḍagu vipruḍu, āvulēni illu, śāṃtamu lēni caduvu, nīḷḷu lēni ēru, puruṣuḍu lēni strī - ivi nirarthakamulu - niṣprayōjanamulu, nirupayōgamulu".

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.