← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరాశ్రయః nirāśrayaḥ

Original — తెలుగు
  1. "ఆశ్రయ రహితః - ఆశ్రయోనామ యత్ ఆశ్రిత్య పురుషార్థం నిషాధ యిషతి - దృష్టా దృష్ట ఫల సాధనశ్రయ రహితః ఇత్యర్థః" (శ్రీశంకరః)

(ఆశ్రయము లేనివాడు - దేనిని ఆశ్రయించనివాడు - దేనిని ఆరయించి పురుషార్థమును సాదించునో అది ఆశ్రయము. దృష్టా దృష్ట ఇష్ట ఫలములను సాధించుటకు ఆశ్రయము లేనువాడు).

  1. "ఆశ్రయో దేహేంద్రియాదిః అద్వైత దర్శనేన నిర్గతో యస్మాత్ స నిరాశ్యః - దేహేంద్రియాద్యభిమాన శూన్యః" (మధుసూధనీ వ్యాఖ్యా)

(ఆశ్రయమనగా దేహము, ఇంద్రియములు మొదలగునవి. భగవంతుడొక్కడే - అతను తప్ప ఇతరమేమియు లేదు - అను ఆత్మజ్ఞానము కలుగుటవలన ఇట్టి, అజ్ఞానమును వదలినవాడు).

  1. యోగ క్షేమార్థాశ్రయ ణీయ రహితః.

(యోగక్షేమముమలకొఱకు ఆశ్రయించవలసినది లేనివాడు).

  1. ప్రపంచమంతకును బ్రహ్మ ఆశ్రయము. బ్రహ్మకు ఆశ్రయమనునది లేదు - అందుచేత బ్రహ్మ నిరాశ్రయుడు - దృశ్య వస్తువులనాశ్రయించనివాడు, ఆత్మయే ఆశ్రయముగా గలవాడు).
Transliteration
  1. "āśraya rahitaḥ - āśrayōnāma yat āśritya puruṣārthaṃ niṣādha yiṣati - dṛṣṭā dṛṣṭa phala sādhanaśraya rahitaḥ ityarthaḥ" (śrīśaṃkaraḥ)

(āśrayamu lēnivāḍu - dēnini āśrayiṃcanivāḍu - dēnini ārayiṃci puruṣārthamunu sādiṃcunō adi āśrayamu. dṛṣṭā dṛṣṭa iṣṭa phalamulanu sādhiṃcuṭaku āśrayamu lēnuvāḍu).

  1. "āśrayō dēhēṃdriyādiḥ advaita darśanēna nirgatō yasmāt sa nirāśyaḥ - dēhēṃdriyādyabhimāna śūnyaḥ" (madhusūdhanī vyākhyā)

(āśrayamanagā dēhamu, iṃdriyamulu modalagunavi. bhagavaṃtuḍokkaḍē - atanu tappa itaramēmiyu lēdu - anu ātmajñānamu kaluguṭavalana iṭṭi, ajñānamunu vadalinavāḍu).

  1. yōga kṣēmārthāśraya ṇīya rahitaḥ.

(yōgakṣēmamumalakoṟaku āśrayiṃcavalasinadi lēnivāḍu).

  1. prapaṃcamaṃtakunu brahma āśrayamu. brahmaku āśrayamanunadi lēdu - aṃducēta brahma nirāśrayuḍu - dṛśya vastuvulanāśrayiṃcanivāḍu, ātmayē āśrayamugā galavāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.