← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరయము nirayamu

Original — తెలుగు
  1. నరకం, దుర్గతిః - (నరకము, దుర్గతి).

  2. సంసారం (జనన మరణ రూపమై అనేకవిధములైన కష్ట సుఖములను కలిగించు సంసారము).

  3. "బ్రహ్మ హనన, సుజన తిరస్కరణ పరధన పరదారా ద్యపహరణ మృషావాద ప్రముఖ దుష్కర్మంబులవలన నిరయ నివాసంబు సిద్ధించు" (కులశేఖరమహీపాల చరిత్ర - 2 - 122)

  4. "యస్త్వయా స స్వర్గః, నిరయో యస్త్వ యా వినా"

(నీతో కలిసియుండుటయే స్వర్గము. నిన్ను వదలియుండుటయే నరకము).

Transliteration
  1. narakaṃ, durgatiḥ - (narakamu, durgati).

  2. saṃsāraṃ (janana maraṇa rūpamai anēkavidhamulaina kaṣṭa sukhamulanu kaligiṃcu saṃsāramu).

  3. "brahma hanana, sujana tiraskaraṇa paradhana paradārā dyapaharaṇa mṛṣāvāda pramukha duṣkarmaṃbulavalana niraya nivāsaṃbu siddhiṃcu" (kulaśēkharamahīpāla caritra - 2 - 122)

  4. "yastvayā sa svargaḥ, nirayō yastva yā vinā"

(nītō kalisiyuṃḍuṭayē svargamu. ninnu vadaliyuṃḍuṭayē narakamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.