← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్బంధ వైరాగ్యము nirbaṃdha vairāgyamu

Original — తెలుగు

తనకు ఒకవస్తువునందు కోరికయుండి, ఆ వస్తువు లభించినను లోకనిబంధనములు, శాస్త్ర నిబంధనలు మొదలగువాటికి లోబడి ఆయా కోరికలందు విరక్తి నొందుట.

Transliteration

tanaku okavastuvunaṃdu kōrikayuṃḍi, ā vastuvu labhiṃcinanu lōkanibaṃdhanamulu, śāstra nibaṃdhanalu modalaguvāṭiki lōbaḍi āyā kōrikalaṃdu virakti noṃduṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.