ద్వంద్వ వర్జితః (ద్వంద్వములు లేనివాడు).
సుఖ దుఃఖ రాగద్వేష శీతోష్ణాది ద్వంద్వ వర్జితః
(సుఖ దుఃఖములు, రాగద్వేషములు, శీతోష్ణములు మొదలగు ద్వంద్వములు లేనివాడు).
(నీలకంఠవ్యాఖ్యా)
(సుఖ దుఃఖములు, మానావమానాలు, శత్రిమిత్రులు, శీతోష్ణములు మొదలగు ద్వందములు - వ్యతిరేకవస్తువులు లేనివాడు).
(సంసారమునకు సంబంధించిన ఏ విధమగు స్వభావములు లేనివాడు).
శుద్ధ చిత్తః (రాగద్వేషములు లేకుండుటచేత చిత్త శుద్ధి గలవాడు).
“ద్వంద్వం సత్యానృతయోః ఆత్మానాత్మ నోః మిధునంపరస్పరా ధ్యాసః, తద్రహితః, యద్వా ద్వంద్వం స్త్రీ పున్స యోర్మిధునం, తద్రహితః - స్త్ర్యాది త్యాగీ.” (నీలకంఠవ్యాఖ్యా)
(సత్యము అసత్యము అను రెండు, ఆత్మ అనాత్మ యను రెండు, మిధునము - స్త్రీ పురుషులు అను రెండు - ఇవిలేనివాడు, - స్త్రీ మొదలగువాటిని విడిచిపెట్టినవాడు).
(శీతోష్ణములుమొదలగు దేహ ధర్మములవలన ఆకులత చెందనివాడు).
dvaṃdva varjitaḥ (dvaṃdvamulu lēnivāḍu).
sukha duḥkha rāgadvēṣa śītōṣṇādi dvaṃdva varjitaḥ
(sukha duḥkhamulu, rāgadvēṣamulu, śītōṣṇamulu modalagu dvaṃdvamulu lēnivāḍu).
(nīlakaṃṭhavyākhyā)
(sukha duḥkhamulu, mānāvamānālu, śatrimitrulu, śītōṣṇamulu modalagu dvaṃdamulu - vyatirēkavastuvulu lēnivāḍu).
(saṃsāramunaku saṃbaṃdhiṃcina ē vidhamagu svabhāvamulu lēnivāḍu).
śuddha cittaḥ (rāgadvēṣamulu lēkuṃḍuṭacēta citta śuddhi galavāḍu).
“dvaṃdvaṃ satyānṛtayōḥ ātmānātma nōḥ midhunaṃparasparā dhyāsaḥ, tadrahitaḥ, yadvā dvaṃdvaṃ strī punsa yōrmidhunaṃ, tadrahitaḥ - stryādi tyāgī.” (nīlakaṃṭhavyākhyā)
(satyamu asatyamu anu reṃḍu, ātma anātma yanu reṃḍu, midhunamu - strī puruṣulu anu reṃḍu - ivilēnivāḍu, - strī modalaguvāṭini viḍicipeṭṭinavāḍu).
(śītōṣṇamulumodalagu dēha dharmamulavalana ākulata ceṃdanivāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.