గ్రంధేభ్యో నిర్గతాః; యద్వా గ్రంధిరేవ గ్రంధః, నివృత్తహృదయ గ్రంధయః ఇత్యర్ధః.
(హృదయగ్రంధి విడిపోయినవారు - యోగమార్గముచే శరీరములోని గ్రంధులను - ముడులను - చేధించుకొని సహస్రారమువరకు - (సహస్రారములోని బ్రహ్మరంధ్రముద్వారా ముక్తినొందువారు - సంసారములోని అడ్డులు తీరిపోయినవారు).
graṃdhēbhyō nirgatāḥ; yadvā graṃdhirēva graṃdhaḥ, nivṛttahṛdaya graṃdhayaḥ ityardhaḥ.
(hṛdayagraṃdhi viḍipōyinavāru - yōgamārgamucē śarīramulōni graṃdhulanu - muḍulanu - cēdhiṃcukoni sahasrāramuvaraku - (sahasrāramulōni brahmaraṃdhramudvārā muktinoṃduvāru - saṃsāramulōni aḍḍulu tīripōyinavāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.