← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్జితాత్మాభిమానీ nirjitātmābhimānī

Original — తెలుగు

జితేంద్రియః అహం ఇతి అభిమానవాన్.

(నేను ఇంద్రియములను జయించినవాడను, వాటిని నా వశములోనుంచుకొని యున్నాను - అను అభిమానము -గర్వం - కలవాడు).

Transliteration

jitēṃdriyaḥ ahaṃ iti abhimānavān.

(nēnu iṃdriyamulanu jayiṃcinavāḍanu, vāṭini nā vaśamulōnuṃcukoni yunnānu - anu abhimānamu -garvaṃ - kalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.