← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్మాలిన్యము nirmālinyamu

Original — తెలుగు

“ఎవ్వండేని శ్రద్ధాభక్తియుక్తుండై కృష్ణ గుణ కీర్తనంబులు వినుచుం బలుకుచుండు నట్టివానిహృదయపద్మంబునందు గర్మ రంధ్రమార్గంబులం బ్రవేశించి కృష్ణుండు విశ్రమించి, సలలిగతంబైన కలుషంబును శరత్కాలంబు నివారించు చందంబున నాత్మగతంబైన మాలిన్యంబు నవకర్షించు -”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 -)

Transliteration

“evvaṃḍēni śraddhābhaktiyuktuṃḍai kṛṣṇa guṇa kīrtanaṃbulu vinucuṃ balukucuṃḍu naṭṭivānihṛdayapadmaṃbunaṃdu garma raṃdhramārgaṃbulaṃ bravēśiṃci kṛṣṇuṃḍu viśramiṃci, salaligataṃbaina kaluṣaṃbunu śaratkālaṃbu nivāriṃcu caṃdaṃbuna nātmagataṃbaina mālinyaṃbu navakarṣiṃcu -”

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.