← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్మమః nirmamaḥ

Original — తెలుగు
  1. మమతా రహితః, మమ ఇతి ప్రత్యయ వర్జితః

(మమత లేనివాడు - ‘ఇది నాది’ అను భావము లేనివాడు - మమకారము లేనివాడు).

  1. జాయాదిషు మమతాశూన్యః (భార్య మొదలగు వారియందు మమకారము - నాదియనుభావము లేనివాడు).

  2. దేహాపత్య కళత్రాదిషు స్వీయాత్మా బుద్ధిరహితః.

(దేహమందు, పుత్రులందు, భార్యయందు వారు (అవి) నావేయను బుద్ధిలేనివాడు).

Transliteration
  1. mamatā rahitaḥ, mama iti pratyaya varjitaḥ

(mamata lēnivāḍu - ‘idi nādi’ anu bhāvamu lēnivāḍu - mamakāramu lēnivāḍu).

  1. jāyādiṣu mamatāśūnyaḥ (bhārya modalagu vāriyaṃdu mamakāramu - nādiyanubhāvamu lēnivāḍu).

  2. dēhāpatya kaḷatrādiṣu svīyātmā buddhirahitaḥ.

(dēhamaṃdu, putrulaṃdu, bhāryayaṃdu vāru (avi) nāvēyanu buddhilēnivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.