← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్వచనం nirvacanaṃ

Original — తెలుగు
  1. నిష్కృష్టవచనం, అప్రమాణేభ్యో నిష్కృష్టం ప్రమాణ భూతం వచన మిత్యర్థః -

(నిశ్చయించి చెప్పెడిమాట, ప్రమాణము లేనివాటికంటె నిశ్చయమైన ప్రమాణమని చెప్పెడిమాట).

  1. అర్ధ వివరణముచేసి చెప్పెడుమాట.
Transliteration
  1. niṣkṛṣṭavacanaṃ, apramāṇēbhyō niṣkṛṣṭaṃ pramāṇa bhūtaṃ vacana mityarthaḥ -

(niścayiṃci ceppeḍimāṭa, pramāṇamu lēnivāṭikaṃṭe niścayamaina pramāṇamani ceppeḍimāṭa).

  1. ardha vivaraṇamucēsi ceppeḍumāṭa.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.