← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్వికల్పః nirvikalpaḥ

Original — తెలుగు
  1. నిర్గతాః వికల్పాః కోటిద్వయాత్మకాః వస్తు శూన్యా వా ప్రత్యయం యస్మాత్.

(వికల్పము లేనిది - సంకల్ప వికల్పములు లేనిది - చిత్తము లేదుకనుక)

  1. విరుద్ధః కల్పః పరస్పరవిరుద్థపక్షద్వయం తద్గోచరం సంశయాత్మకం నాస్యేతి నిర్వికల్పకః, నిశ్చయాత్మక జ్ఞానత్వాత్ సంశయ భేత్తా ఇతి ఫలితార్థం; నిరస్త భేదః; నిరాతింకం, భేద శూన్యం.

(పరస్పరము విరుద్థములైన సంకల్పములు సంశయములు లేనందున నిర్వికల్పము - నిశ్చయాత్మమగుటవలన సంశయములను చేధించువాడు - సంశయములు లేనివాడు). (భేధము లేనివాడు).

  1. చిత్త వికారము లేనివాడు; సందేహములు లేనివాడు.

  2. “నీ పుత్రుండు (శుకుడు) స్త్రీ పురుషులనెడి భేదదృష్టిలేకయుండు; మఱియు నతడునిర్వికల్పుండుగాన, నీకు (వ్యాసునకు) నతనికి మహాంతరంబుగలదు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము -1 - 4 - 41)

Transliteration
  1. nirgatāḥ vikalpāḥ kōṭidvayātmakāḥ vastu śūnyā vā pratyayaṃ yasmāt.

(vikalpamu lēnidi - saṃkalpa vikalpamulu lēnidi - cittamu lēdukanuka)

  1. viruddhaḥ kalpaḥ parasparavirudthapakṣadvayaṃ tadgōcaraṃ saṃśayātmakaṃ nāsyēti nirvikalpakaḥ, niścayātmaka jñānatvāt saṃśaya bhēttā iti phalitārthaṃ; nirasta bhēdaḥ; nirātiṃkaṃ, bhēda śūnyaṃ.

(parasparamu virudthamulaina saṃkalpamulu saṃśayamulu lēnaṃduna nirvikalpamu - niścayātmamaguṭavalana saṃśayamulanu cēdhiṃcuvāḍu - saṃśayamulu lēnivāḍu). (bhēdhamu lēnivāḍu).

  1. citta vikāramu lēnivāḍu; saṃdēhamulu lēnivāḍu.

  2. “nī putruṃḍu (śukuḍu) strī puruṣulaneḍi bhēdadṛṣṭilēkayuṃḍu; maṟiyu nataḍunirvikalpuṃḍugāna, nīku (vyāsunaku) nataniki mahāṃtaraṃbugaladu”. (śrīmadāṃdhramahābhāgavatamu -1 - 4 - 41)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.