← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్వృతి nirvṛti

Original — తెలుగు
  1. మోక్షము; ఆనందము; తాపహానిః; శరీర సౌఖ్యం; అపవర్గము.

  2. “అప్రయత్నాత్ ప్రయత్నాద్వా మూఢో నాప్నోతి నిర్వృతిం |

తత్వ నిశ్చయ మాత్రేణ ప్రాజ్ఞో భవతినిర్వృతిః ” (అష్టావక్రగీత - 18 - 4)

(ప్రయత్నము చేసినను, ప్రయత్నము చేయకపోయినను మూఢుడైనవాడు నిర్వృతిని పొందలేడు.ప్ర్రజ్ఞుడైనవాడు తత్వమును నిశ్చయముగా తెలుసుకొనినమాత్రమున మోక్షమును పొందును).

Transliteration
  1. mōkṣamu; ānaṃdamu; tāpahāniḥ; śarīra saukhyaṃ; apavargamu.

  2. “aprayatnāt prayatnādvā mūḍhō nāpnōti nirvṛtiṃ |

tatva niścaya mātrēṇa prājñō bhavatinirvṛtiḥ ” (aṣṭāvakragīta - 18 - 4)

(prayatnamu cēsinanu, prayatnamu cēyakapōyinanu mūḍhuḍainavāḍu nirvṛtini poṃdalēḍu.prrajñuḍainavāḍu tatvamunu niścayamugā telusukoninamātramuna mōkṣamunu poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.