← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్యోగ క్షేమః niryōga kṣēmaḥ

Original — తెలుగు
  1. ఆత్మ స్వరూపతత్ప్రాప్త్యుపాయ బహిర్భూతానాం అర్థానాం,ప్రాప్తానాంచ క్షేమం, పరిత్యజ్యస్థితః - ఆత్మ స్వరూపాన్వేషణ పరో.

(ఆత్మస్వరూపప్రాప్తికి ఉపాయములైన అర్థములను పొందగలుగుట యోగము. అట్లు ప్రాప్తించినవాటినిరక్షించుట - ఈ రెండింటిని వదలివేసినవాడు - అనగా, ఆత్మస్వరూపమును - తన స్వస్వరూపమునుగుఱించి అన్వేషించువాడు).

  1. అనుపాత్తస్య ఉపాదానం యోగః ఉపాత్తస్య రక్షణం క్షేమః - యోగక్షేమ ప్రధానస్య శ్రేయసి ప్రవృత్తిఃదుష్కరా ఇతి -

(పొందనిదానిని పొందుట యోగము - పొందిన దానిని రక్షించుట క్షేమము - ఈ రెండునూ లేనివాడు).

Transliteration
  1. ātma svarūpatatprāptyupāya bahirbhūtānāṃ arthānāṃ,prāptānāṃca kṣēmaṃ, parityajyasthitaḥ - ātma svarūpānvēṣaṇa parō.

(ātmasvarūpaprāptiki upāyamulaina arthamulanu poṃdagaluguṭa yōgamu. aṭlu prāptiṃcinavāṭinirakṣiṃcuṭa - ī reṃḍiṃṭini vadalivēsinavāḍu - anagā, ātmasvarūpamunu - tana svasvarūpamunuguṟiṃci anvēṣiṃcuvāḍu).

  1. anupāttasya upādānaṃ yōgaḥ upāttasya rakṣaṇaṃ kṣēmaḥ - yōgakṣēma pradhānasya śrēyasi pravṛttiḥduṣkarā iti -

(poṃdanidānini poṃduṭa yōgamu - poṃdina dānini rakṣiṃcuṭa kṣēmamu - ī reṃḍunū lēnivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.