(పూర్తిగా అన్నింటిలోను నిండియుండుటవలన నిశ్చలము - (నిండుకుండ తొణకదు); మార్పులేనిది).
(మనస్సువలె మార్పును చెందు వేలకొలది వస్తువులకు సాక్షిగానుండుటవలన నేను మార్పు చెందును - అవి మార్పు చెందినను వాటి అన్నింటిలోనున్న నేను మార్పు చెందను - ఎల్లపుడు ఒకే రీతిగానుండువాడు).
(సంసారము - జననమరణరూప ప్రవాహము - చలించుచుండును. మార్పు చెందుచుండును - కాని ధర్మమెప్పుడు ఒక్కటే నిశ్చలముగానుండును).
(pūrtigā anniṃṭilōnu niṃḍiyuṃḍuṭavalana niścalamu - (niṃḍukuṃḍa toṇakadu); mārpulēnidi).
(manassuvale mārpunu ceṃdu vēlakoladi vastuvulaku sākṣigānuṃḍuṭavalana nēnu mārpu ceṃdunu - avi mārpu ceṃdinanu vāṭi anniṃṭilōnunna nēnu mārpu ceṃdanu - ellapuḍu okē rītigānuṃḍuvāḍu).
(saṃsāramu - jananamaraṇarūpa pravāhamu - caliṃcucuṃḍunu. mārpu ceṃducuṃḍunu - kāni dharmameppuḍu okkaṭē niścalamugānuṃḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.