← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిషిద్ధాన్నము niṣiddhānnamu

Original — తెలుగు

“ఉచ్ఛిష్టాన్నంబును, జండికాని వేదితాన్నంబును గేశ శునక మార్జాల, కంక, క్రిమి,పిపీలకాది విదూషితాన్నంబును, నామిషాన్నంబును, వృలాహితాన్నంబును నను నీ పంచవిధనిషిద్ధాన్నంబులు వర్జించి - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 18 -)

Transliteration

“ucchiṣṭānnaṃbunu, jaṃḍikāni vēditānnaṃbunu gēśa śunaka mārjāla, kaṃka, krimi,pipīlakādi vidūṣitānnaṃbunu, nāmiṣānnaṃbunu, vṛlāhitānnaṃbunu nanu nī paṃcavidhaniṣiddhānnaṃbulu varjiṃci - - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 18 -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.