← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిష్కలః niṣkalaḥ

Original — తెలుగు
  1. కలాః అవయవాః నిర్గతాయస్మాత్ సః నిష్కలః. నిరవయవః - కలా రహితః.

(కళలు అనగా అవయవములు - అవయవములు లేనివాడు, కళలు లేనివాడు, విభాగములు లేనివాడు).

  1. నిర్గతాః కళాః అంశాః యస్మాత్ సః నిష్కలః.

(కళలు అనగా అంశలు - అంశలు లేనివాడు, విభాగములు లేనివాడు).

  1. ప్రాణాది కలారహితం; పాణాది నామాంత కలా అపహ్నవ సిద్ధత్వాత్ నిష్కలం.

(ప్రాణము మొదలగుకళలు లేనిది). (ప్రాణము మొదలు నామము వరకు గల కలలను కప్పి పుచ్చునది).

  1. కలలక వస్త్వ విద్యాపాద స్థూలాం శా యోదాత్

(కలలక వస్తువైన అవిద్యాభాగములైన స్థూలాంశము లేకుండుటచేత నిష్కలుడు).

  1. నిరుపాధికం కర్మ సంబంధరహితం, శుద్ధం బంధాది శూన్యం.

(ఉపాధి లేనిది, కర్మ సంబంధములేనిది. అందుచేత ఉపాధియైన శరీరము లేనిది; శుద్ధమైనది; కర్మసంబంధము లేనిది. కనుక బంధము మొదలగునవి లేనిది) (మాలిన్యము లేనిది)

  1. “యత్ సత్యం విజ్ఞానమానందం నిష్క్రియం నిరంజనం సర్వగతం, సు సూక్ష్మం, సర్వతోముఖమ నిర్దేశ్యమమృత మస్తి - తదిదం నిష్కలం రూపం” (శాండిల్యోపనిషత్)

(సత్యము, విజ్ఞానము, ఆనందము (సత్యజ్ఞానానందం), క్రియలు లేనిది, నిరంజనము, అన్నింటిలోనుప్రవేశించియుండునది, అత్యంత సూక్ష్మమైనది, ఇటువంటిది అని నిర్దేశించుటకు వీలుకానిది,అమృతము. (శాశ్వతమైనది), అగునది యేది కలదో అదియే నిష్కలము).

  1. పూర్ణం - (సృష్టి అంతటిలోను పూర్తిగా నిండియున్నది).
Transliteration
  1. kalāḥ avayavāḥ nirgatāyasmāt saḥ niṣkalaḥ. niravayavaḥ - kalā rahitaḥ.

(kaḷalu anagā avayavamulu - avayavamulu lēnivāḍu, kaḷalu lēnivāḍu, vibhāgamulu lēnivāḍu).

  1. nirgatāḥ kaḷāḥ aṃśāḥ yasmāt saḥ niṣkalaḥ.

(kaḷalu anagā aṃśalu - aṃśalu lēnivāḍu, vibhāgamulu lēnivāḍu).

  1. prāṇādi kalārahitaṃ; pāṇādi nāmāṃta kalā apahnava siddhatvāt niṣkalaṃ.

(prāṇamu modalagukaḷalu lēnidi). (prāṇamu modalu nāmamu varaku gala kalalanu kappi puccunadi).

  1. kalalaka vastva vidyāpāda sthūlāṃ śā yōdāt

(kalalaka vastuvaina avidyābhāgamulaina sthūlāṃśamu lēkuṃḍuṭacēta niṣkaluḍu).

  1. nirupādhikaṃ karma saṃbaṃdharahitaṃ, śuddhaṃ baṃdhādi śūnyaṃ.

(upādhi lēnidi, karma saṃbaṃdhamulēnidi. aṃducēta upādhiyaina śarīramu lēnidi; śuddhamainadi; karmasaṃbaṃdhamu lēnidi. kanuka baṃdhamu modalagunavi lēnidi) (mālinyamu lēnidi)

  1. “yat satyaṃ vijñānamānaṃdaṃ niṣkriyaṃ niraṃjanaṃ sarvagataṃ, su sūkṣmaṃ, sarvatōmukhama nirdēśyamamṛta masti - tadidaṃ niṣkalaṃ rūpaṃ” (śāṃḍilyōpaniṣat)

(satyamu, vijñānamu, ānaṃdamu (satyajñānānaṃdaṃ), kriyalu lēnidi, niraṃjanamu, anniṃṭilōnupravēśiṃciyuṃḍunadi, atyaṃta sūkṣmamainadi, iṭuvaṃṭidi ani nirdēśiṃcuṭaku vīlukānidi,amṛtamu. (śāśvatamainadi), agunadi yēdi kaladō adiyē niṣkalamu).

  1. pūrṇaṃ - (sṛṣṭi aṃtaṭilōnu pūrtigā niṃḍiyunnadi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.