← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిష్కామ కర్మ niṣkāma karma

Original — తెలుగు
  1. “కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషణః |

జన్మ బంధ వినుర్ముక్తాః పదంగచ్ఛం త్యనామయం || ” (శ్రీమద్భగవద్గీత - 2 - 51)

” - - - సమత్వ ధీయుక్తాః సం త్యక్త్వా కర్మజం ఫలం |

ఈశ్వరారార్ధనాథం చ కుర్వాణాః కర్మకేవలం |

ధీశుద్ధి ద్వారతో వేదవాక్య జన్యాత్మ ధీయుతాః |

సం తో జన్మాఖ్య బంధేన వినుర్ముక్తాః అశేషతః |

ఆత్మతత్వం పదం బ్రహ్మానందం మాయాదివర్జితం |

పురుషార్థం విమోక్షాఖ్యం ప్రాప్నువంతీహ తాదృశాః ||“. (గీతాభావప్రకాశము - 2 - 523 to 525)

(కష్టసుఖములు రెండింటియందు సమబుద్ధికలిగి చేయు కర్మలవలన కలుగు ఫలమును వదలుకొని,ఆ పనిని ఈశ్వరారాధనము కొఱకే చేయుచు, వేద వాక్యములవలన కలిగిన జ్ఞానము కలవారై చిత్తశుద్ధి కలవారు జన్మించుట మొదలగు కర్మ సంబంధములనుండి నిశ్శేషముగా వినుర్ముక్తుడగును - అనగా మాయాలేశము లేనటువంటిన్నీ, పరమపురుషార్థరూపమైన బ్రహ్మానందమును కలిగించు పరమపదమను ఆత్మ తత్వమును - ముక్తిని పొందును),

  1. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః |

ససన్యాసీ చ యోగీచ, ననిరగ్నిర్న చా క్రియః ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 1)

(శాస్త్రములో ఈ కర్మ చేయవలయును అని చెప్పబడిన కర్మను దానివలన కలుగు ఫలమందాసక్తి లేకచేయు వాడే సన్యాసి, అతనే యోగి, అగ్నిహోత్రమును వదలివేసినంతమాత్రమున, లేక, ఏ పనియు చేయకయున్నంతమాత్రమున సన్యాసి కానేరడు, యోగికానేరడు).

  1. “తే. కోరి కర్మంబు నడిపెడు వారికెల్ల

గలిత శుభములు నశుభముల్ గలుగుచుండు

నరయగా దేహి గుణసంగియైన యపుడె

పూని కర్మంబు సేయక మానరాదు ||“. (పోతన తెలుగుభాగవతము - 6 - 86)

  1. “త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః |

కర్మణ్య భి ప్రవృత్తో పి నైవకించిత్కరోతి సః || “. (శ్రీమద్భగవద్గీత - 4 - 20)

(కర్మఫలమందాసక్తి వదలి నిత్యతృప్తుడయి, నిరాశ్రయుడయినవాడు ఏ కర్మ చేయుటకు ప్రోత్సహింపబడి చేసినను అతను ఏ కర్మను చేసివాడు కాడు - ఆ కర్మల కర్తృత్వము అతనికి లేదు).

  1. “అద్వైత దస్య శక్తోని కర్తుం మద్యోగమాశ్రితః |

సర్వ కర్మ ఫల త్యాగం తతః కురు యతాత్మవాన్ |

శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానం విశిష్యతే |

ధ్యానత్కర్మఫల స్త్యాగాచ్ఛాంతి రనంతరం ||” (శ్రీమద్భగవద్గీత - 12 - 11, 12)

“విషయాక్రాంత చిత్తత్వాద్యద్య శక్తోసి కర్మతత్ |

కర్తుం తర్హ్యఖిలం కర్మ సమర్ప్యజగదీశ్వరే |

మయివచ్ఛరణో భూత్వా వివేకీ సం యతీంద్రీయః |

సర్వకర్మ ఫలా సంగం త్యజత్వం ముక్తి సిద్ధయే.”

ఇదానీం సాధనస్యాత్ర విధేః పర్యవసాన తః |

సర్వకర్మ ఫలత్యాగ మిమం స్తౌతి హరిః స్వయం |

జ్ఞనార్థ శ్రవణాభ్యాసాత్ జ్ఞానం శ్రేష్టతరం భవేత్ |

నిష్పన్నే శ్రుతియుక్తిభ్యాం తతోధ్యానం విశిష్యతే |

నిధిధ్యాస సంజ్ఞం యత్తత్వ జ్ఞానైక కారణం |

తతోప్యకృతః కర్మఫలత్యాగో విశిష్యతే |

ఇత్యేవంస్తూయతే తస్మాత్సహేతో స్సంసృతేః క్షయః |

తక్షణే శాంతి సిద్ధిర్న కాలాంతరమపేక్షతే |

యదా సర్వేప్రముచ్యం తే కామాయస్య హృది స్థితాః |

అధమర్త్యో (అ)మృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే |

ప్రజాహాతియదా కామానిత్యాదౌ చ శృతౌ స్మృతౌ |

సర్వకర్మఫలత్యాగో మోక్షహేతుతయా మతః |

సర్వకర్మఫల త్యాగః కామత్యాగత్వ సామ్యతః |

స్తూయతే కేవలం యస్మా ద్రోచనార్థా త్వియం స్తుతిః || (గీతాభావప్రకాశము - 12 - 85 to 93

Transliteration
  1. “karmajaṃ buddhiyuktāhi phalaṃ tyaktvā manīṣaṇaḥ |

janma baṃdha vinurmuktāḥ padaṃgacchaṃ tyanāmayaṃ || ” (śrīmadbhagavadgīta - 2 - 51)

” - - - samatva dhīyuktāḥ saṃ tyaktvā karmajaṃ phalaṃ |

īśvarārārdhanāthaṃ ca kurvāṇāḥ karmakēvalaṃ |

dhīśuddhi dvāratō vēdavākya janyātma dhīyutāḥ |

saṃ tō janmākhya baṃdhēna vinurmuktāḥ aśēṣataḥ |

ātmatatvaṃ padaṃ brahmānaṃdaṃ māyādivarjitaṃ |

puruṣārthaṃ vimōkṣākhyaṃ prāpnuvaṃtīha tādṛśāḥ ||“. (gītābhāvaprakāśamu - 2 - 523 to 525)

(kaṣṭasukhamulu reṃḍiṃṭiyaṃdu samabuddhikaligi cēyu karmalavalana kalugu phalamunu vadalukoni,ā panini īśvarārādhanamu koṟakē cēyucu, vēda vākyamulavalana kaligina jñānamu kalavārai cittaśuddhi kalavāru janmiṃcuṭa modalagu karma saṃbaṃdhamulanuṃḍi niśśēṣamugā vinurmuktuḍagunu - anagā māyālēśamu lēnaṭuvaṃṭinnī, paramapuruṣārtharūpamaina brahmānaṃdamunu kaligiṃcu paramapadamanu ātma tatvamunu - muktini poṃdunu),

  1. anāśritaḥ karmaphalaṃ kāryaṃ karma karōti yaḥ |

sasanyāsī ca yōgīca, naniragnirna cā kriyaḥ ||“. (śrīmadbhagavadgīta - 6 - 1)

(śāstramulō ī karma cēyavalayunu ani ceppabaḍina karmanu dānivalana kalugu phalamaṃdāsakti lēkacēyu vāḍē sanyāsi, atanē yōgi, agnihōtramunu vadalivēsinaṃtamātramuna, lēka, ē paniyu cēyakayunnaṃtamātramuna sanyāsi kānēraḍu, yōgikānēraḍu).

  1. “tē. kōri karmaṃbu naḍipeḍu vārikella

galita śubhamulu naśubhamul galugucuṃḍu

narayagā dēhi guṇasaṃgiyaina yapuḍe

pūni karmaṃbu sēyaka mānarādu ||“. (pōtana telugubhāgavatamu - 6 - 86)

  1. “tyaktvā karma phalāsaṃgaṃ nityatṛptō nirāśrayaḥ |

karmaṇya bhi pravṛttō pi naivakiṃcitkarōti saḥ || “. (śrīmadbhagavadgīta - 4 - 20)

(karmaphalamaṃdāsakti vadali nityatṛptuḍayi, nirāśrayuḍayinavāḍu ē karma cēyuṭaku prōtsahiṃpabaḍi cēsinanu atanu ē karmanu cēsivāḍu kāḍu - ā karmala kartṛtvamu ataniki lēdu).

  1. “advaita dasya śaktōni kartuṃ madyōgamāśritaḥ |

sarva karma phala tyāgaṃ tataḥ kuru yatātmavān |

śrēyōhi jñānamabhyāsāt jñānaṃ viśiṣyatē |

dhyānatkarmaphala styāgācchāṃti ranaṃtaraṃ ||” (śrīmadbhagavadgīta - 12 - 11, 12)

“viṣayākrāṃta cittatvādyadya śaktōsi karmatat |

kartuṃ tarhyakhilaṃ karma samarpyajagadīśvarē |

mayivaccharaṇō bhūtvā vivēkī saṃ yatīṃdrīyaḥ |

sarvakarma phalā saṃgaṃ tyajatvaṃ mukti siddhayē.”

idānīṃ sādhanasyātra vidhēḥ paryavasāna taḥ |

sarvakarma phalatyāga mimaṃ stauti hariḥ svayaṃ |

jñanārtha śravaṇābhyāsāt jñānaṃ śrēṣṭataraṃ bhavēt |

niṣpannē śrutiyuktibhyāṃ tatōdhyānaṃ viśiṣyatē |

nidhidhyāsa saṃjñaṃ yattatva jñānaika kāraṇaṃ |

tatōpyakṛtaḥ karmaphalatyāgō viśiṣyatē |

ityēvaṃstūyatē tasmātsahētō ssaṃsṛtēḥ kṣayaḥ |

takṣaṇē śāṃti siddhirna kālāṃtaramapēkṣatē |

yadā sarvēpramucyaṃ tē kāmāyasya hṛdi sthitāḥ |

adhamartyō (a)mṛtō bhavatyatra brahma samaśnutē |

prajāhātiyadā kāmānityādau ca śṛtau smṛtau |

sarvakarmaphalatyāgō mōkṣahētutayā mataḥ |

sarvakarmaphala tyāgaḥ kāmatyāgatva sāmyataḥ |

stūyatē kēvalaṃ yasmā drōcanārthā tviyaṃ stutiḥ || (gītābhāvaprakāśamu - 12 - 85 to 93

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.