కారణములేనిది, జన్మ లేనిది, ఇంకొక వస్తువులోనుండి పుట్టినది - పరబ్రహ్మదేనినుండి పుట్టలేదు - అజుడు - కారణములేనివాడు - “న చాస్య కస్య చిజ్జనితా నభాధిపః” -
(ఇతనిని - పరబ్రహ్మను - పుట్టించినవాడు లేడు - ఇతని కంటె అధికుడు లేదు).
kāraṇamulēnidi, janma lēnidi, iṃkoka vastuvulōnuṃḍi puṭṭinadi - parabrahmadēninuṃḍi puṭṭalēdu - ajuḍu - kāraṇamulēnivāḍu - “na cāsya kasya cijjanitā nabhādhipaḥ” -
(itanini - parabrahmanu - puṭṭiṃcinavāḍu lēḍu - itani kaṃṭe adhikuḍu lēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.