← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిష్క్రమణము niṣkramaṇamu

Original — తెలుగు

జీవస్యస్థానం హృదయం అగ్రజ్వలనేన ప్రకాశిత ద్వారో భవతి –

“తస్య హృదయస్య అగ్రం ప్రద్యోతతే, తేన ప్రద్యోతేన ఏష ఆత్మా నిష్క్రామతి, చక్షుషోవా, మూర్థ్నోవా, అన్యేభ్యో శరీర దేశేభ్యః”

ఇతి శ్రుతేః. పాతాన ద్విద్వత్, అవిద్వత్ సాధారణం విద్వాన్స్తు శతాధికతయా మూర్థ న్యాయైవ నాఢ్యా ఉత్క్రామతి, న చాస్య నాడ్యా విదుషో దుర్వివేచత్వం.

(“శరీరమునుండి జీవుడు నిష్క్రమించుట, శరీరములో జీవునిస్థానము - హృదయము. మొట్టమొదటజీవజ్యోతిచే ప్రకాశింపబడిన ద్వారము హృదయము. దానినుండియే ఆత్మ పైకి నిష్క్రమించును. కండ్లనుండిగాని, శిరస్సునుండిగాని, దేహములోని ఇతరభాగమునుండిగాని నిష్క్రమించును.” అని శ్రుతిచెప్పుచున్నది. బ్రహ్మజ్ఞానములేనివాడు సాధారణముగా నిష్క్రమించుట ఈ ప్రకారమే; బ్రహ్మజ్ఞాని విషయ

ములో శిరస్సులోనున్న బ్రహ్మనాడి ద్వారా నిష్క్రమించును).

Transliteration

jīvasyasthānaṃ hṛdayaṃ agrajvalanēna prakāśita dvārō bhavati –

“tasya hṛdayasya agraṃ pradyōtatē, tēna pradyōtēna ēṣa ātmā niṣkrāmati, cakṣuṣōvā, mūrthnōvā, anyēbhyō śarīra dēśēbhyaḥ”

iti śrutēḥ. pātāna dvidvat, avidvat sādhāraṇaṃ vidvānstu śatādhikatayā mūrtha nyāyaiva nāḍhyā utkrāmati, na cāsya nāḍyā viduṣō durvivēcatvaṃ.

(“śarīramunuṃḍi jīvuḍu niṣkramiṃcuṭa, śarīramulō jīvunisthānamu - hṛdayamu. moṭṭamodaṭajīvajyōticē prakāśiṃpabaḍina dvāramu hṛdayamu. dāninuṃḍiyē ātma paiki niṣkramiṃcunu. kaṃḍlanuṃḍigāni, śirassunuṃḍigāni, dēhamulōni itarabhāgamunuṃḍigāni niṣkramiṃcunu.” ani śruticeppucunnadi. brahmajñānamulēnivāḍu sādhāraṇamugā niṣkramiṃcuṭa ī prakāramē; brahmajñāni viṣaya

mulō śirassulōnunna brahmanāḍi dvārā niṣkramiṃcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.