← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిష్క్రియః niṣkriyaḥ

Original — తెలుగు
  1. క్రియా రహితః (క్రియ లేనివాడు - విహితక్రియలుకాని, నిషిద్ధక్రియలుకాని లేనివాడు - ఏకార్యమును చేయనివాడు).

  2. నిరం శత్వాత్ నిష్క్రియః. (అవయవములు లేకుండుటచేత నిష్క్రియుడు).

  3. స్వమహిమ ప్రతిష్టతః; అచలం, కూటస్థః ఇత్యర్థః.

(కూటమువలె తన చలనము లేక తన మహిమయందే ప్రతిష్టించుకొని యున్నవాడు).

  1. ప్రాప్తంబైన పరబ్రహ్మ తత్వంబు గల నిష్క్రియుండును - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 12 -)

  2. “త్వక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః |

కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్కరోతి సః ||” (శ్రీమద్భగవద్గీత - 4 - 20)

“కర్తృత్వా హం కృతిం త్యక్త్వా ఫలే తృష్ణాం చ కర్మణి |

పరానంద లాభేన నిరాకాంక్షో (అ) ఖిలే ఫలే |

దేహాద్యహం కృతిః శూన్యో దృష్టా దృష్టాశ్రయంతిగః |

ఏవం భూతః ప్రవృత్తోపి లోక దృష్ట్యా యథావిథి |

లౌకికే వైదికేవా (అ)సౌ కర్మణ్యారబ్ధ యోజితః |

స్వ దృష్ట్యా నిష్క్రియః స్వాత్మ దర్శన ద్వస్త విక్రియః |

స్వే మహిమ్నిస్థితో ధీరో నైవ కించిత్కరో త్యసౌ ||“. (గీతాభావప్రకాశము - 4 - 136 to 139)

(ఈ కర్మకు నేను కర్తను అను అహంభావము వదలి చేయుచున్న కర్మవలన కలుగు ఫలమునుకూడావదలి, పరమానందరూపుడైన పరబ్రహ్మయొక్క జ్ఞానము కలుగుటచేత సమస్త ఫలములందు కోరికలేకయుండి, దేహము నేను అహంకారము లేనివాడై దృష్టా దృష్టములకతీతుడైనవాడు. లోకుల దృష్టిలోఏ పనిచేయుచున్నను పరమార్థదృష్టిలో అట్టివాడు నిష్క్రియుడే - ఏ పనియు చేయనివాడే).

Transliteration
  1. kriyā rahitaḥ (kriya lēnivāḍu - vihitakriyalukāni, niṣiddhakriyalukāni lēnivāḍu - ēkāryamunu cēyanivāḍu).

  2. niraṃ śatvāt niṣkriyaḥ. (avayavamulu lēkuṃḍuṭacēta niṣkriyuḍu).

  3. svamahima pratiṣṭataḥ; acalaṃ, kūṭasthaḥ ityarthaḥ.

(kūṭamuvale tana calanamu lēka tana mahimayaṃdē pratiṣṭiṃcukoni yunnavāḍu).

  1. prāptaṃbaina parabrahma tatvaṃbu gala niṣkriyuṃḍunu - (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 12 -)

  2. “tvaktvā karmaphalāsaṃgaṃ nityatṛptō nirāśrayaḥ |

karmaṇyabhi pravṛttōpi naiva kiṃcitkarōti saḥ ||” (śrīmadbhagavadgīta - 4 - 20)

“kartṛtvā haṃ kṛtiṃ tyaktvā phalē tṛṣṇāṃ ca karmaṇi |

parānaṃda lābhēna nirākāṃkṣō (a) khilē phalē |

dēhādyahaṃ kṛtiḥ śūnyō dṛṣṭā dṛṣṭāśrayaṃtigaḥ |

ēvaṃ bhūtaḥ pravṛttōpi lōka dṛṣṭyā yathāvithi |

laukikē vaidikēvā (a)sau karmaṇyārabdha yōjitaḥ |

sva dṛṣṭyā niṣkriyaḥ svātma darśana dvasta vikriyaḥ |

svē mahimnisthitō dhīrō naiva kiṃcitkarō tyasau ||“. (gītābhāvaprakāśamu - 4 - 136 to 139)

(ī karmaku nēnu kartanu anu ahaṃbhāvamu vadali cēyucunna karmavalana kalugu phalamunukūḍāvadali, paramānaṃdarūpuḍaina parabrahmayokka jñānamu kaluguṭacēta samasta phalamulaṃdu kōrikalēkayuṃḍi, dēhamu nēnu ahaṃkāramu lēnivāḍai dṛṣṭā dṛṣṭamulakatītuḍainavāḍu. lōkula dṛṣṭilōē panicēyucunnanu paramārthadṛṣṭilō aṭṭivāḍu niṣkriyuḍē - ē paniyu cēyanivāḍē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.