ప్రాయశ్చిత్తం, పాపప్రాయశ్చిత్తం. (ప్రాయశ్చిత్తము, పాపప్రాయశ్చిత్తము).
నిష్కృతిః ముక్తిః; ఆత్మ స్వరూపావస్థానరూపా ముక్తిః; (ముక్తి, ఆత్మస్వరూపవస్థానమైన ముక్తి).
“శివనిందా పరాణాం చ, విష్ణునిందా పరాత్మనాం |
ఏ తేషాం నిష్కృతిర్నాస్తి ప్రాయశ్చిత్తాది కల్పనైః ||“. (శేషధర్మము)
(శివనింద చేయు వైష్ణవులకైనను, విష్ణునింద చేయు శైవులకైనను ప్రాయశ్చిత్తము లేదు).
నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతిః ||”
(బ్రాహ్మణుని చంపినందుకు, కల్లు త్రాగినందుకు, దొంగతనము చేసినందుకు, వ్రతము భగ్నము చేసుకొనినవానికి సత్పురుషులు నిష్కృతి చెప్పియున్నారు, కాని కృతఘ్నునికి నిష్కృతి చెప్పియుండలేదు).
prāyaścittaṃ, pāpaprāyaścittaṃ. (prāyaścittamu, pāpaprāyaścittamu).
niṣkṛtiḥ muktiḥ; ātma svarūpāvasthānarūpā muktiḥ; (mukti, ātmasvarūpavasthānamaina mukti).
“śivaniṃdā parāṇāṃ ca, viṣṇuniṃdā parātmanāṃ |
ē tēṣāṃ niṣkṛtirnāsti prāyaścittādi kalpanaiḥ ||“. (śēṣadharmamu)
(śivaniṃda cēyu vaiṣṇavulakainanu, viṣṇuniṃda cēyu śaivulakainanu prāyaścittamu lēdu).
niṣkṛtirvihitā sadbhiḥ kṛtaghnē nāsti niṣkṛtiḥ ||”
(brāhmaṇuni caṃpinaṃduku, kallu trāginaṃduku, doṃgatanamu cēsinaṃduku, vratamu bhagnamu cēsukoninavāniki satpuruṣulu niṣkṛti ceppiyunnāru, kāni kṛtaghnuniki niṣkṛti ceppiyuṃḍalēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.