← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిస్పృహః nispṛhaḥ

Original — తెలుగు
  1. శరీరి జీవన మాత్రేపి నిర్గతా స్పృహా యస్య సః నిస్పృహః.

(శరీరమును జీవింపచేసియుండుట యందైనను స్పృహ (కోరిక) లేనివాడు).

  1. విషయాభిలాష శూన్యః. (విషయములందు అభిలాష - కోరిక లేనివాడు).

  2. తృష్ణా వినిర్గతా యస్య. (ఆశ లేనివాడు).

  3. నిరీహః (కోరిక లేనివాడు, ఆశ లేనివాడు).

  4. అవాప్త సకల కామత్వాత్ నిస్పృహః.

(సమస్తమైన కొరికలు పొందియున్న వాడగుటచేత దేనియందును స్పృహలేనివాడు).

  1. నిర్గతాః దృష్టా దృష్ట విషయేభ్యః స్పృహః - తృష్ణా - యస్య సః ” (శ్రీశంకరః)

  2. భోగాభిలాష శూన్యః. (విషయభోగములందభిలాష లేనివాడు).

  3. “నిస్పృహ స్య తృణం జగత్.”

(దేనియందును స్పృహలేనివానికి, అనగా, విరక్తునకు ఈ జగత్తు - జగత్తులోని విషయములన్నియుఒక తృణప్రాయము - గడ్డిపోచవంటిది),

Transliteration
  1. śarīri jīvana mātrēpi nirgatā spṛhā yasya saḥ nispṛhaḥ.

(śarīramunu jīviṃpacēsiyuṃḍuṭa yaṃdainanu spṛha (kōrika) lēnivāḍu).

  1. viṣayābhilāṣa śūnyaḥ. (viṣayamulaṃdu abhilāṣa - kōrika lēnivāḍu).

  2. tṛṣṇā vinirgatā yasya. (āśa lēnivāḍu).

  3. nirīhaḥ (kōrika lēnivāḍu, āśa lēnivāḍu).

  4. avāpta sakala kāmatvāt nispṛhaḥ.

(samastamaina korikalu poṃdiyunna vāḍaguṭacēta dēniyaṃdunu spṛhalēnivāḍu).

  1. nirgatāḥ dṛṣṭā dṛṣṭa viṣayēbhyaḥ spṛhaḥ - tṛṣṇā - yasya saḥ ” (śrīśaṃkaraḥ)

  2. bhōgābhilāṣa śūnyaḥ. (viṣayabhōgamulaṃdabhilāṣa lēnivāḍu).

  3. “nispṛha sya tṛṇaṃ jagat.”

(dēniyaṃdunu spṛhalēnivāniki, anagā, viraktunaku ī jagattu - jagattulōni viṣayamulanniyuoka tṛṇaprāyamu - gaḍḍipōcavaṃṭidi),

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.