(ఇంద్రియములకు విషయములైన అర్థములందు ఆసక్తి లేనివాడు, సంసారములో ఉన్న జనులతోసంగము లేనివాడు, దేనియందును ఆసక్తి లేనివాడు).
విషయసంగ రహితః. (విషయములందు తగులము లేనివాడు).
అనాసక్తిః. (దేనియందును ఆసక్తి లేనివాడు).
(iṃdriyamulaku viṣayamulaina arthamulaṃdu āsakti lēnivāḍu, saṃsāramulō unna janulatōsaṃgamu lēnivāḍu, dēniyaṃdunu āsakti lēnivāḍu).
viṣayasaṃga rahitaḥ. (viṣayamulaṃdu tagulamu lēnivāḍu).
anāsaktiḥ. (dēniyaṃdunu āsakti lēnivāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.