(నిశ్చయమైన శ్రేయస్సు; కైవల్యము, మోక్షము, ఇది రెండు విధములు - నిరతిశయ సుఖము కలిగియుండుట, అనర్థములన్నియు శేషము లేకుండునట్లు సమసి పోవుట. పరమపురుషార్థ రూపమైన మోక్షము).
నిత్యం నిరపేక్షం శ్రేయో నిశ్రేయసం; మోక్షః- (ఎల్లపుడు ఉండునది, అపేక్షలేని శ్రేయస్సు). మోక్షము.
మేలు, మంగళము, పరమకల్యాణము -
(ఊర్ధ్వలోకమునకు పోయినవారు తిరిగి రాకుండ అచటనే ఉండుట).
(niścayamaina śrēyassu; kaivalyamu, mōkṣamu, idi reṃḍu vidhamulu - niratiśaya sukhamu kaligiyuṃḍuṭa, anarthamulanniyu śēṣamu lēkuṃḍunaṭlu samasi pōvuṭa. paramapuruṣārtha rūpamaina mōkṣamu).
nityaṃ nirapēkṣaṃ śrēyō niśrēyasaṃ; mōkṣaḥ- (ellapuḍu uṃḍunadi, apēkṣalēni śrēyassu). mōkṣamu.
mēlu, maṃgaḷamu, paramakalyāṇamu -
(ūrdhvalōkamunaku pōyinavāru tirigi rākuṃḍa acaṭanē uṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.