రజ్జువును చీకటిలో చూచి అదిసర్పమనుకొనుట భ్రాంతి - అది నిత్యనివృత్తము - అనగా అది సర్పముకాదు త్రాడే యను యదార్ధజ్ఞానమురాగానే ఆ భ్రాంతి నివృత్తియగును - అట్లే ఆత్మయందు ప్రపంచము - సంసారము నిత్య నివృత్తి అయినను దాని నివృత్తి బ్రహ్మజ్ఞానము వలననే కలుగును.
rajjuvunu cīkaṭilō cūci adisarpamanukonuṭa bhrāṃti - adi nityanivṛttamu - anagā adi sarpamukādu trāḍē yanu yadārdhajñānamurāgānē ā bhrāṃti nivṛttiyagunu - aṭlē ātmayaṃdu prapaṃcamu - saṃsāramu nitya nivṛtti ayinanu dāni nivṛtti brahmajñānamu valananē kalugunu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.