← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్య శుద్ధుడు nitya śuddhuḍu

Original — తెలుగు

ప్రపంచోత్పత్తికి పూర్వమందును, పరమందును, స్థితిలోను మాలిన్యములేనివాడు - ఆత్మకి ప్రకృతితో కలియుటవలన శరీరము గలిగి దోషములు గలవాడుగ కనబడును - కాని సాక్షియగు పరమాత్మ ఏ ఉపాధిలోనున్నను పాదరసమువలె - తామరాకుమీద నీటిబొట్టువలె - దేనిని అంటడు".

"అస్పర్శశ్చ మహాన్ శుచిః" ఇతి శ్రుతిః –

(దేనిని అంటనివాడుకనుకనే గొప్ప శుచి అయినవాడు అని శ్రుతి చెప్పుచున్నది).

Transliteration

prapaṃcōtpattiki pūrvamaṃdunu, paramaṃdunu, sthitilōnu mālinyamulēnivāḍu - ātmaki prakṛtitō kaliyuṭavalana śarīramu galigi dōṣamulu galavāḍuga kanabaḍunu - kāni sākṣiyagu paramātma ē upādhilōnunnanu pādarasamuvale - tāmarākumīda nīṭiboṭṭuvale - dēnini aṃṭaḍu".

"asparśaśca mahān śuciḥ" iti śrutiḥ –

(dēnini aṃṭanivāḍukanukanē goppa śuci ayinavāḍu ani śruti ceppucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.