← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్యాః nityāḥ

Original — తెలుగు

కాలప్రవాహ రూపేణ నిత్యాః.

(భగవంతుడొక్కడే నిత్యుడు - మూడుకాలములందుండువాడు - మిగిలినవన్నియు నశించునవియే; కాని అవి వచ్చుచు పోవుచుండును, పుట్టుచు చనిపోవుచుండును. కాలము గడచిన కొలది అవి మరల మరల పుట్టుచుండును).

Transliteration

kālapravāha rūpēṇa nityāḥ.

(bhagavaṃtuḍokkaḍē nityuḍu - mūḍukālamulaṃduṃḍuvāḍu - migilinavanniyu naśiṃcunaviyē; kāni avi vaccucu pōvucuṃḍunu, puṭṭucu canipōvucuṃḍunu. kālamu gaḍacina koladi avi marala marala puṭṭucuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.