ఆతిధ్యం వైశ్య దేవంచ షట్కర్మాణి దినేదినే ||.
(సంధ్యా స్నానము, జపము, హోమము, దేవతార్చన, అతిధి సత్కారములు, వైశ్వేదేవము - ఈ ఆరు కర్మలు ప్రతిరోజు చేయవలసినవియే).
(చేయనియడల ప్రత్యవాయసాధనములు గలవి - సంధ్యావందనము మొదలగునవి).
(ఏ కర్మలు చేయకపోవుటవలన ప్రత్యవాయము కలుగునో - (పాపము, దోషము, అడ్డు కలుగునో), చేసినను పుణ్యము కలుగదో, ఏ కర్మలు నిత్యముచేయవలసినవని విధింపబడినవో అవి నిత్యకర్మలు.- స్నానము, సంధ్యావందనము - మొదలగునవి).
(బ్రతికియున్నంతకాలము అగ్నిహోత్రములో హోమము చేసి తృప్తి నొందించవలెను - ఇట్లు చెప్పుటవలన అవి నిత్యకర్మలే అని చెప్పబడినవి).
(ఆ బ్రహ్మను బ్రాహ్మణులు - విద్వాన్సులు - యజ్ఞములు చేసి దానము చేసి, తపస్సు చేసి తెలుసుకొనయత్నము చేయుదురు).
(మోక్షము కోరువాడు కామ్యకర్మలు నిషిద్దకర్మలు వదలి ఎల్లపుడు నిత్య కర్మలు చేయుచుండవలెను -).
జీవించియున్నంతకాలము ప్రతిదినము చేయవలసినదని శాస్త్రములో విధించబడిన కర్మలు -
ప్రయోజనము కోరకయే తన ధర్మమును తాను ఆచరించుటకు చేయుకర్మలు.
నిత్యకర్మలు చిత్తశుద్ధిని కలుగచేయును - చిత్తశుద్ధి లేనిదే యే యాగముగాని, జ్ఞానముగాని సిద్ధించదు.
ātidhyaṃ vaiśya dēvaṃca ṣaṭkarmāṇi dinēdinē ||.
(saṃdhyā snānamu, japamu, hōmamu, dēvatārcana, atidhi satkāramulu, vaiśvēdēvamu - ī āru karmalu pratirōju cēyavalasinaviyē).
(cēyaniyaḍala pratyavāyasādhanamulu galavi - saṃdhyāvaṃdanamu modalagunavi).
(ē karmalu cēyakapōvuṭavalana pratyavāyamu kalugunō - (pāpamu, dōṣamu, aḍḍu kalugunō), cēsinanu puṇyamu kalugadō, ē karmalu nityamucēyavalasinavani vidhiṃpabaḍinavō avi nityakarmalu.- snānamu, saṃdhyāvaṃdanamu - modalagunavi).
(bratikiyunnaṃtakālamu agnihōtramulō hōmamu cēsi tṛpti noṃdiṃcavalenu - iṭlu ceppuṭavalana avi nityakarmalē ani ceppabaḍinavi).
(ā brahmanu brāhmaṇulu - vidvānsulu - yajñamulu cēsi dānamu cēsi, tapassu cēsi telusukonayatnamu cēyuduru).
(mōkṣamu kōruvāḍu kāmyakarmalu niṣiddakarmalu vadali ellapuḍu nitya karmalu cēyucuṃḍavalenu -).
jīviṃciyunnaṃtakālamu pratidinamu cēyavalasinadani śāstramulō vidhiṃcabaḍina karmalu -
prayōjanamu kōrakayē tana dharmamunu tānu ācariṃcuṭaku cēyukarmalu.
nityakarmalu cittaśuddhini kalugacēyunu - cittaśuddhi lēnidē yē yāgamugāni, jñānamugāni siddhiṃcadu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.