← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్యపరిపూర్ణుడు nityaparipūrṇuḍu

Original — తెలుగు
  1. ఎల్లపుడు బ్రహ్మానుభవముచే తృప్తిపొందువాడు.

  2. "తే. హరిపదాంభోజ చింతనామౄతమున

నంతరంగంబునిండినట్లెన నతడు

నిత్యపరిపూర్ణుడగుచు నన్నియును మఱచి

జడత లేకయుండు జడుని భంగి" (శ్రీమదాంధ్రమహా భాగవతము - 7 - 4 - 122)

Transliteration
  1. ellapuḍu brahmānubhavamucē tṛptipoṃduvāḍu.

  2. "tē. haripadāṃbhōja ciṃtanāmṝtamuna

naṃtaraṃgaṃbuniṃḍinaṭlena nataḍu

nityaparipūrṇuḍagucu nanniyunu maṟaci

jaḍata lēkayuṃḍu jaḍuni bhaṃgi" (śrīmadāṃdhramahā bhāgavatamu - 7 - 4 - 122)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.