← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్యపుష్టా nityapuṣṭā

Original — తెలుగు

సర్వదా వ్రీహియవాది ధాన్యైః పరిపూర్ణా, భూమిః.

(ఎల్లపుడు సస్యాదులతో - ఆహార ధాన్యాదులతో - నిండి ఉండునది - భూమి, అన్నిపంటలనిచ్చునది కనుక).

Transliteration

sarvadā vrīhiyavādi dhānyaiḥ paripūrṇā, bhūmiḥ.

(ellapuḍu sasyādulatō - āhāra dhānyādulatō - niṃḍi uṃḍunadi - bhūmi, annipaṃṭalaniccunadi kanuka).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.